విజయ్ సినిమాకి క్లాప్ కొట్టిన బన్నీ తనయుడు

Fri,April 21, 2017 12:52 PM
Vijay Deverakonda next  Film Launched

పెళ్లి చూపులు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఇక తాజాగా ఈ హీరో ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న మూవీ పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. శ్రీరస్తు శుభమస్తు డైరెక్టర్ పరశురాం దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని జీఎ2 పిక్చర్స్ బేనర్ పై బన్నీ వాసు నిర్మించనున్నాడు. ఈ చిత్ర లాంచింగ్ కార్యక్రమానికి అల్లు అరవింద్ చీఫ్ గెస్ట్ గా హాజరు కాగా, అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్..మూవీకి తొలి క్లాప్ కొట్టినట్టు తెలుస్తుంది. ఇక బన్నీ సోదరుని కుమార్తె అన్విత కెమెరా స్విచాన్ చేసిందట. జూన్ నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని అంటున్నారు. ఈ మూవీలో విజయ్ దేవరకొండ ఢిఫరెంట్ లుక్ లో కనిపిస్తాడు.

1491
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS