వ‌ర్మ‌పై నంది అవార్డు క‌మిటీ మెంబ‌ర్ బూతు పురాణం

Fri,November 17, 2017 02:48 PM
varma reacts on nandi issue

ఏపీ ప్ర‌భుత్వం 2014,2015,2016ల‌కి గాను రీసెంట్‌గా నంది అవార్డుల జాబితాని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ నంది అవార్డుల ప్ర‌క‌ట‌న వివాదం ఇప్ప‌ట్లో ముగిసేలా లేద‌నిపిస్తుంది. మొన్న‌టికి మొన్న న‌ల్ల‌మ‌ల‌పు బుజ్జి, గుణశేఖ‌ర్, బండ్ల గ‌ణేష్ ఇలా ప‌లువురు నిర్మాత‌లు నంది అవార్డుల ప్ర‌క‌ట‌న‌పై మండిప‌డ‌గా, నిన్న సాయంత్రం వ‌ర్మ త‌నదైన శైలిలో చుర‌క‌లంటించాడు. అబ్బో అబ్బో అబ్బో!!! ఇప్పుడే నంది అవార్డ్స్ లిస్ట్ మొత్తం చూసా...వామ్మో మైండ్ బ్లోయింగ్ ఎక్స్ట్రార్డినరీ సూపర్ డూపర్ సెలక్షన్.. నాకు తెలిసి ఇలా ఏమాత్రం 1% పక్షపాతం లేకుండా కేవలం మెరిట్ మీద మాత్రమే అవార్డ్స్ ఇఛ్చిన కమిటీ మొత్తం ప్రపంచంలోనే ఉండి ఉండదు.. ఇంత అద్భుతమైన నిజాయతీ గల నంది అవార్డు కమిటీకి ఖఛ్చితంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి .. వావ్ నంది అవార్డ్స్ కమిటి మెంబర్లూ ఐ వాంట్ టు టచ్ ఆల్ యువర్ ఫీట్' అంటూ కమిటీ సభ్యులపై సెటైర్లు వేశారు. దీనిపై ద‌ర్శ‌కుడు మ‌ద్దినేని రమేశ్ బాబు కొద్ది సేప‌టి క్రితం త‌న ఫేస్ బుక్ పేజ్‌లో ఓ పోస్ట్ పెట్టి తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ‌గా, వ‌ర్మ మాత్రం ఈ సారి చాలా కూల్‌గానే సమాధానం ఇచ్చారు. మ‌రి మ‌ద్దినేని రమేశ్ బాబు, వ‌ర్మ‌ల మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ ఏంటో క్రింది పోస్ట్‌లో మీరే చూడండి.

3674
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS