సన్నీలియోన్ కొత్త గెటప్ చూశారా..?

Tue,September 19, 2017 06:12 PM
sunnyleon new Getup with prosthetics makeup


న్యూఢిల్లీ: బాలీవుడ్ తార సన్నీలియోన్‌కు సోషల్‌మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే..సోషల్‌మీడియాలో కూడా ఎప్పుడూ ఏదో ఒక కొత్త స్టిల్‌లో కనిపించి ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేస్తుంది సన్నీ. తాజాగా సన్నీలియోన్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోలు నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ప్రోస్థటిక్ మేకప్ వేసుకుని ఉన్న రెండు ఫొటోలను ఈ బ్యూటీ ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. అమేజింగ్ ప్రాజెక్టు కోసం ప్రొస్థటిక్ మేకప్‌తో నేను అంటూ క్యాప్షన్ పెట్టింది సన్నీలియోన్. ఇక ఈ ఫొటోలను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 95వేల లైకులు వచ్చాయి. ఇది నిజంగా నువ్వేనా..? ఎక్సయిటింగ్‌గా ఎదురుచూస్తున్నాం..అంటూ కామెంట్స్ పెట్టారు నెటిజన్లు. ప్రస్తుతం సన్నీలియోన్ తేరా ఇంతెజార్, టోటల్‌ఢమాల్, పీఎస్‌వీ గరుడ వేగ చిత్రాల్లో నటిస్తోంది సన్నీలియోన్.

Something like you have never seen before - prosthetics for my next amazing project 😎 #SunnyLeone

A post shared by Sunny Leone (@sunnyleone) on


Trying to find my inner zen!!!

A post shared by Sunny Leone (@sunnyleone) on

2102
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS