ఆస్పత్రిలో చేరిన ప్రముఖ గాయకుడు

Wed,February 20, 2019 03:13 PM
sonunigam admits Khatmand hospital due to back pain

ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోనూనిగమ్ ఆస్పత్రిలో చేరాడు. వెన్ను నొప్పి కారణంగా సోనూ నిగమ్ ఖాట్మండ్‌లోని నోర్విక్ ఆస్పత్రిలో చేరాడు. బొఖారాలో లైవ్ కాన్సర్ట్ కోసం సోనూ నిగమ్ నేపాల్‌కు వెళ్లాడు. తీవ్రమైన వెన్ను నొప్పి బాధిస్తుండటంతో సోనూ నిగమ్ ఆస్పత్రిలోని వీఐపీ లాంజ్‌లో చేరాడు. సోనూకు ఎంఆర్‌ఐ పరీక్ష చేశాం. ఎంఆర్‌ఐ స్కాన్ రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నాం. రిపోర్టు ఆధారంగా సోనూకు ఏ చికిత్స అవసరమనేది నిర్దారిస్తామని ఆస్పత్రి డీజీఎం ఆర్పీ మనాలీ తెలిపారు. సోనూ నిగమ్ ఫుడ్ అలర్జీ కారణంగా ఇటీవలే ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.

3001
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles