వీధుల్లో సైకిల్ తొక్కిన సల్మాన్..వీడియో

Mon,June 19, 2017 10:11 PM
వీధుల్లో సైకిల్ తొక్కిన సల్మాన్..వీడియో


ముంబై: సినిమాలతో బిజీబిజీగా ఉండే సల్మాన్ ఖాన్ అప్పుడపుడు తనకిష్టమైన సరదాలను తీర్చుకుంటారనే విషయం తెలిసిందే. సల్మాన్ తాజాగా తనకిష్టమైన సైకిల్ తొక్కుతూ ఎంజాయ్ చేశాడు. ముంబై వీధుల్లో సల్మాన్‌ సైకిల్‌పై తిరిగి అభిమానులకు హాయి చెబుతూ సందడి చేసిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సల్మాన్ బాంద్రాలో సైకిల్ తొక్కుకుంటూ వెళ్తుండగా మార్గ మధ్యలో షారుక్‌ఖాన్ ఇళ్లు రాగానే..షారుక్ అంటూ సల్మాన్ కేక వెళ్లడం విశేషం. బీయింగ్ హ్యూమన్ బ్రాండ్ పేరుతో కొన్ని సైకిళ్లను సల్మాన్ఇటీవలే లాంఛ్ చేశాడు. వాటిలో ఓ సైకిల్ తో ముంబై వీధుల్లో తిరిగాడు.

@beingecycle

A post shared by Salman Khan (@beingsalmankhan) on

1024

More News

VIRAL NEWS