క‌మ‌ల‌హాస‌న్‌కు కోర్టు స‌మ‌న్లు

Fri,April 21, 2017 03:05 PM
Kamal Haasan summoned by Valliyoor court

చెన్నై: త‌మిళ స్టార్ న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్‌కు వ‌ల్లియూర్ కోర్టు స‌మ‌న్లు జారీ చేసింది. హిందువులు, మ‌హాభార‌తాన్ని కించ‌ప‌రిచేలా వ్యాఖ్య‌లు చేసినందుకుగాను ఈ స‌మ‌న్లు జారీ అయ్యాయి. దీనికి సంబంధించి వివ‌ర‌ణ ఇవ్వ‌డానికి మే 5న కోర్టు ముందు హాజ‌రు కావాల‌ని ఆదేశించింది. ఇంత‌కుముందు తిరునల్వేలీ కోర్టులోనూ హిందు మ‌క్క‌ల్ క‌చ్చి స‌భ్యులు పిల్ దాఖ‌లు చేశారు. మ‌హాభార‌తంలో ద్రౌప‌దిని ఓ పావులాగా వాడుకొని పాండ‌వులు జూద‌మాడార‌ని, అలాంటి పుస్త‌కాన్ని హిందువులు గౌర‌విస్తున్నార‌ని క‌మ‌ల్‌హాస‌న్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే.

933
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS