జుడ్వా 2 ట్రైల‌ర్ అద‌ర‌హో..!!

Mon,August 21, 2017 03:36 PM
Judwaa 2 Official Trailer Released

అది 1997... స‌ల్మాన్ ఖాన్, క‌రీష్మా క‌పూర్, రంభ జంట‌గా న‌టించిన మూవీ జుడ్వా వ‌చ్చిన ఇయ‌ర్ అది. ఇప్పుడు అదే మూవీకి కొన‌సాగింపుగా వ‌స్తున్న‌ది జుడ్వా2. అయితే.. ఈ మూవీలో హీరోగా వ‌రుణ్ ధావ‌న్ న‌టిస్తుండ‌గా.. హీరోయిన్లుగా జాక్వెలిన్, తాప్సీ న‌టిస్తున్నారు. ఈ మూవీ ట్రైల‌ర్ ను మూవీ యూనిట్ ఇవాళ రిలీజ్ చేసింది. వ‌రుణ్ ధావ‌న్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు ఈ మూవీలో. సాజిద్ న‌దియావాలా ఈ మూవీకి ప్రొడ్యూస‌ర్. దేవిడ్ ధావ‌న్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. వ‌చ్చే ద‌స‌ర కానుక‌గా సెప్టెంబ‌ర్ 29 న మూవీ రిలీజ్ అవ‌నుంది.

1449
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS