5 అవతారాల్లో కనిపించనున్న ఆకాశ్

Mon,January 23, 2017 11:56 AM
Jai Akash plays five different roles

రోజావనం అనే తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమైన జై ఆకాశ్ ఆ తర్వాత తెలుగులో రామ్మా చిలకమ్మా అనే చిత్రం చేసాడు. ఈ చిత్రం ఆకాశ్ కి అంతగా గుర్తింపు తేకపోయిన, ఆ వెంటనే వచ్చిన ఆనందం చిత్రం ఆకాశ్ ని హీరోగా నిలబెట్టింది. ఆ తర్వాత ఇక వరుసగా తెలుగు, తమిళ్ చిత్రాలతో బిజీ అయ్యాడు. ప్రస్తుతం కోలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ తో మరోసారి మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు ఆకాశ్. ఆమ నాన్ పోరుక్కితాన్ అనే టైటిల్ తో ఓ చిత్రం రూపొందనుండగా ఈ చిత్రాన్ని దేవరాజ్ డైరెక్ట్ చేయనున్నాడు. ఇందులో ఆకాశ్ 5 వెరైటీ క్యారెక్టర్స్ లో కనిపించనుండగా, చిత్ర కథ చెన్నై నుండి నాలుగు డిఫరెంట్ సిటీస్ మధ్య సాగిన ప్రయాణం నేపథ్యంలో తెరకెక్కనుందని నిర్మాతలు చెబుతున్నారు. ఇక ఈ చిత్రంలో కథానాయికలుగా అనీష మరియు దీప్తి నటించనున్నారు. ఏదేమైన ఈ తమిళ చిత్రం ఆకాశ్ కెరియర్ కి టర్నింగ్ పాయింట్ గా మారనుందని అభిమానుల అంచనా

1898
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles