ఇలియానాకు కోప‌మొచ్చింది

Mon,August 21, 2017 12:28 PM
ఇలియానాకు కోప‌మొచ్చింది

ఒక‌ప్పుడు టాలీవుడ్‌ను షేక్ చేసి, ఇప్పుడు బాలీవుడ్‌లోనూ త‌న‌కంటూ క్రేజ్ సంపాదించుకుంటున్న‌ గోవా బ్యూటీ ఇలియానాకు కోప‌మొచ్చింది. త‌న‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన అభిమానికి ట్విట్ట‌ర్‌లో క్లాస్ తీసుకుంది. తాను పబ్లిక్ ఫిగ‌ర్‌నే త‌ప్ప ప‌బ్లిక్ ప్రాప‌ర్టీ కాదంటూ కాస్త ఘాటుగానే స్పందించింది. మ‌న‌మో నీచ‌మైన ప్ర‌పంచంలో బ‌తుకుతున్నామ‌ని ఇలియానా ట్వీట్ చేసింది. తాను హీరోయినే అయినా.. ఓ ఆడ‌దాన్నే అంటూ ఆ అభిమానికి లెఫ్ట్ అండ్ రైట్ వాయించింది.
1488

More News

VIRAL NEWS