డీజే..‘సీటీ మార్’ సాంగ్ ట్రైలర్..

Mon,June 19, 2017 09:42 PM
డీజే..‘సీటీ మార్’ సాంగ్ ట్రైలర్..


హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ డీజే..దువ్వాడ జగన్నాథమ్. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలోని ‘సీటీ మార్’ సాంగ్ ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘మెరిసే మెరుపా, సొగసే అరుపా..ఎన్టీఆర్, ఏఎన్నార్, మెగాస్టార్ నిన్నే చూస్తే విజిలేస్తార్’ అంటూ సాగే సాంగ్ ట్రైలర్‌ సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. బన్నీ, పూజా హెగ్డే కలిసి మాస్ స్టెప్పులతో అదరగొట్టిన సీటీ మార్ ట్రైలర్ వీడియో యూట్యూబ్‌లో వ్యూస్ పంట పండిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ బాణీలందిస్తున్న డీజే ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకురానుంది.

1077

More News

VIRAL NEWS