మంచి సీన్ ను డైరెక్టర్ తీసేశారు..

Tue,April 23, 2019 08:13 PM
DIRECTOR Gautam deletes my 1 of 2 scenes IN JERSEY SAYS BRAHMAJI


తాను జెర్సీలో చేసింది రెండు సీన్లేనని..అయితే అందులో ఓ మంచి సీన్ ను డైర‌క్ట‌ర్‌ గౌతమ్ తీసేశారని నటుడు బ్రహ్మాజీ అన్నాడు. ఈ విషయమై బ్రహ్మాజీ మాట్లాడుతూ..జెర్సీలో ఒక్క మంచి సీన్ మాత్రం ఉంచారు. నేను అదృష్టంగా భావిస్తున్నా. స‌క్సెస్‌ఫుల్‌గా ఉన్న హీరోలు ఇలాంటి రిస్కులు చేస్తారు. కానీ నాని గ‌త సినిమా పోయినా చాలా రిస్క్ చేసి ఈ సినిమా చేశారని అన్నారు. పాత్ బ్రేకింగ్ అనేది లైఫ్ రిస్క్ చేస్తేనే వ‌స్తుంది. నాని ఈ స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. చేయ‌డానికి ముందు త‌ను ఏం ఫీలై చేశాడ‌నేది నాకు ఆశ్చ‌ర్యంగా అనిపించింది. ఈ టీమ్ అంతా చాలా బాగా చేశారు. గౌత‌మ్‌లాంటి వాళ్లు క‌రెప్ట్ కాకుండా, ఇలాంటి సినిమాలు..వేస‌విలో వ‌చ్చిన సినిమాల‌న్నీ సెన్సిబుల్ సినిమాలే. నాకు మొనాటిన‌స్ పెరిగిన‌ప్పుడు నాని ద‌గ్గ‌ర‌కు వెళ్లి యాక్ట్ చేస్తే డీటాక్స్ అయిన‌ట్టు అనిపిస్తుందని బ్రహ్మాజీ చెప్పుకొచ్చాడు.

3001
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles