ఘూమర్ సాంగ్‌కు స్టేజ్‌పై దీపికా స్టెప్పులు..

Fri,November 17, 2017 06:01 PM
Deepika padukone Ghoomar steps in Dance show


ముంబై: బాలీవుడ్ నటి దీపికా పదుకొనే లీడ్ రోల్‌లో నటించిన పద్మావతి డిసెంబర్ 1న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పద్మావతి ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది దీపికా. ప్రమోషన్స్‌లో భాగంగా దీపికాపదుకొనే సూపర్ డ్యాన్స్ చాప్టర్ 2 షోలో పాల్గొన్నది. ఈ సందర్భంగా డ్యాన్స్ కంటస్టంట్స్‌తో కలిసి ఘూమర్ సాంగ్‌కు స్టెప్పులేసింది దీపికా. చీరకట్టులో ఉన్న దీపికాపదుకొనే డ్యాన్స్ చేసిన ఫొటోలు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.
deepika-dance1

1492
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS