హీరోగా చిరు సన్ ఎంట్రీ..!

Mon,August 21, 2017 10:03 PM
హీరోగా చిరు సన్ ఎంట్రీ..!


హైదరాబాద్: చూడాలని ఉంది సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా నటించాడు చైల్డ్ ఆర్టిస్ట్ తేజ. ఇంద్రలో అద్భుతంగా నటించడంతోపాటు పలువురు స్టార్ హీరోల సినిమాల్లో కనిపించిన తేజ ఆడియెన్స్ వద్ద మంచి మార్కులు కొట్టేశాడు. ఈ బాలనటుడు తాజాగా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు ఫిలింనగర్ లో వార్త చక్కర్లు కొడుతున్నది. తేజ కొత్త దర్శకుడు హరి డైరెక్షన్‌లో హీరోగా స్క్రీన్‌పై కనిపించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పల్లెటూరి ప్రేమ కథ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందట. సెప్టెంబర్ 15 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానున్నట్లు సమాచారం.

3764

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS

Union Budget 2018