ఫ‌రా ఖాన్ అలీ షో లో సంద‌డి చేసిన ముద్దుగుమ్మ‌లు

Mon,August 21, 2017 12:56 PM
ఫ‌రా ఖాన్ అలీ షో లో సంద‌డి చేసిన ముద్దుగుమ్మ‌లు

ల‌క్మీ ఫ్యాష‌న్ షో లో భాగంగా జ‌రిగిన జ్యూయ‌ల‌రీ డిజైన‌ర్ ఫ‌రా ఖాన్ అలీ షో..ఫాల్గుణి షేన్ పీకాక్ షో శ‌నివారం ముంబైలో అట్ట‌హాసంగా జ‌రిగింది. ఈ షో లో బాలీవుడ్ ముద్దుగుమ్మ‌లు పాల్గొని సంద‌డి చేశారు. ఈ పార్టీకి ముఖ్య అతిథులుగా బాలీవుడ్ హీరోయిన్ ప్రీతీ జింతా, ఇంటీరియ‌ర్ డిజైన‌ర్, బాలీవుడ్ హీరో హృతిక్ రోష‌న్ మాజీ భార్య సుశానే ఖాన్ హాజ‌రయ్యారు. పార్టీలో సంద‌డి చేసిన ఫోటోలు త‌మ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లలో షేర్ చేశారు బాలీవుడ్ బ్యూటీలు.

A post shared by Sussanne Khan (@suzkr) on


A post shared by Sussanne Khan (@suzkr) on


A post shared by Preity Zinta (@realpz) on


A post shared by Farah Khan (@farahkhanali) on


A post shared by Shruti Seth (@shru2kill) on

1333

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS

Union Budget 2018