గోల్డెన్ గౌన్‌లో.. ఐశ్వ‌ర్య‌ జిగేల్‌

Mon,May 20, 2019 05:01 PM
Aishwarya Rai Bachchan stuns at Cannes red carpet as the golden mermaid

హైద‌రాబాద్: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో .. బాలీవుడ్ భామ ఐశ్వ‌ర్య‌రాయ్ జిగేల్‌మ‌న్న‌ది. గోల్డెన్ గౌన్ డ్రెస్సులో రెడ్‌కార్పెట్‌పై ధ‌గ‌ధ‌గ‌లాడింది. సాగ‌ర‌క‌న్య త‌ర‌హాలో ఉన్న గౌన్‌ను ధ‌రించిన ఆమె స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా క‌నిపించారు. కూతురు ఆరాధ్య‌తో స‌హ ఐశ్వ‌ర్య ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌కు హాజ‌రైంది. లెబ‌నీస్ డిజైన‌ర్ జీన్ లూయిస్ సబాజీ .. ఐశ్వ‌ర్య గౌన్‌ను త‌యారు చేశాడు. ఎ హిడ‌న్ లైఫ్ సినిమా ప్రీమియ‌ర్ కోసం ఐశ్వ‌ర్య కేన్స్ ఫెస్టివ‌ల్‌కు వ‌చ్చింది. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఐశ్వ‌ర్య త‌న ఫోటోలు, వీడియోల‌ను కూడా పోస్ట్ చేసింది.

View this post on Instagram

💖My Sunshine Forever☀️🌈✨ 💖LOVE YOU ❤️

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

1766
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles