ఐఐఎం రాయ్‌పూర్‌లో ప్రవేశాలు


Thu,January 18, 2018 12:21 AM

రాయ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో ఫెలో ప్రోగ్రామ్/ఎగ్జిక్యూటివ్ ఫెలో ప్రోగ్రామ్ ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
iim-raipur

వివరాలు:

ఈ రెండు కోర్సులు 2018 జూన్ నుంచి
ప్రారంభమవుతాయి.
-కోర్సు పేరు: ఫెలో/ఎగ్జిక్యూటివ్ ఫెలో ప్రోగ్రాం (మేనేజ్‌మెంట్)
-విభాగాలు: బిజినెస్ పాలసీ అండ్ స్ట్రాటజీ, ఎకనామిక్స్ అండ్ బిజినెస్ ఎన్విరాన్‌మెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సిస్టమ్స్, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, ఆర్గనైజేషనల్ బిహేవియర్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్.
-అర్హత: మాస్టర్ డిగ్రీలో ఉత్తీర్ణత. నాలుగేండ్ల బ్యాచిలర్ డిగ్రీ (బీఈ/బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్), సీఏ, ఐసీడబ్ల్యూఏ/సీఎస్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-ఎంపిక: క్యాట్, జీఆర్‌ఈ, జీమ్యాట్, గేట్, జేఆర్‌ఎఫ్ (యూజీసీ/సీఎస్‌ఐఆర్)+ ఇంటర్వ్యూ
-అప్లికేషన్ ఫీజు: రూ.1000/-
(ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 500/-)
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చిరునామా:
Indian Institute of Mangement
Raipur, GEC Campus,
Sejbahar, Raipur-492015
-దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 28
-వెబ్‌సైట్: www.iimraipur.ac.in

505
Tags

More News

VIRAL NEWS