పొల్యూషన్ కంట్రోల్‌బోర్డులో


Sat,November 18, 2017 01:28 AM

ఢిల్లీలోని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది
cpcb
వివరాలు:
కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ పరిధిలో సీపీసీబీ పనిచేస్తుంది.
-సైంటిస్ట్ - బీ - 13 ఖాళీలు. (జనరల్ - 7, పీహెచ్‌సీ హెచ్‌హెచ్ - 1, ఓబీసీ -4, ఎస్సీ-1)
-పేస్కేల్: రూ. 56,000 - 1,77, 500/-
-అసిస్టెంట్ లా ఆఫీసర్ - 1 (ఓబీసీ)
-పేస్కేల్: రూ. 44,900 - 1,42,400/-
-సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ - 3 ఖాళీలు
-పేస్కేల్: రూ. 35,400 - 12, 400/-
-లోయర్ డివిజన్ క్లర్క్ - 3 ఖాళీలు
-పేస్కేల్: రూ. 19,900 - 63,200/-
-ఫీల్డ్ అటెండెంట్ - 1
-పేస్కేల్: రూ. 18,000 - 56,900/-
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లోప్రకటన విడుదలైన 30 రోజుల్లోగా పంపాలి. ప్రకటన ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (నవంబర్ 18 -24)లో ప్రచురితమైంది.
-వెబ్‌సైట్: www.cpcb.nic.in

747
Tags

More News

VIRAL NEWS