ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో


Thu,January 18, 2018 12:19 AM

ఒడిశా చాందీపూర్ (బాలాసోర్)లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ITR-Balasore

వివరాలు:

ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ అనేది డిఫెన్స్ రిసెర్చ్ అండ్
డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) పరిధిలో
పనిచేస్తుంది.
-మొత్తం పోస్టుల సంఖ్య -5 ( జేఆర్‌ఎఫ్-4, రిసెర్చ్ అసోసియేట్-1)
-అర్హత: కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో ఎంఈ/ఎంటెక్ లేదా తత్సమాన పీజీలో ఉత్తీర్ణత. రిసెర్చ్ అసోసియేట్‌కు సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉండాలి. నెట్/గేట్‌లో అర్హత సాధించినవారికి ప్రాధాన్యం ఇస్తారు. కంప్యూటర్ నెట్‌వర్కింగ్/రియల్ టైమ్ కంప్యూటింగ్, వీఎల్‌ఐసీ/ఎలక్ట్రానిక్స్ రంగంలో అనుభవం ఉండాలి.
-వయస్సు: 28 ఏండ్లకు మించరాదు. (రిసెర్చ్ అసోసియేట్‌కు 35 ఏండ్లు)
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఎంపిక: ఇంటర్వ్యూ
-ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 3
-వెబ్‌సైట్: www.drdo.gov.in

393
Tags

More News

VIRAL NEWS