Katta Shekar Reddy Article
Cinema News

ప్రేమ గొప్పతనంతో

Updated : 10/7/2016 11:08:32 PM
Views : 587
vasanth
సంతోష్‌శోభన్ కథానాయకుడిగా సింప్లీజీత్ ప్రొడక్షన్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతుంది. అభిజీత్ జయంతి నిర్మిస్తున్న ఈ చిత్రంతో శ్రీనివాస్ చక్రవర్తి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కాషిష్ వోహ్రా కథానాయిక. ఇటీవలే ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వంశీపైడిపల్లి కెమెరా స్విఛాన్ చేశారు. సింప్లీజీత్ సంస్థ అధినేత మాధవీలత క్లాప్‌నిచ్చారు. నిర్మాత మాట్లాడుతూ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ ఇది. కృష్ణవంశీ శిష్యుడు శ్రీనివాస్ చక్రవర్తి చెప్పిన కథ నచ్చి ఈ సినిమా చేస్తున్నాను. ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుంది అని తెలిపారు. ప్రేమ గొప్పతనాన్ని, విలువను చాటిచెప్పే చిత్రమిదని, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకముందని దర్శకుడు పేర్కొన్నారు. నరేష్, తనికెళ్ల భరణి, అజయ్, వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: డి.జె.వసంత్, కెమెరామెన్:సామల భాస్కర్.
Key Tags
Santhosh sobhan ,Srinivas Chakravarthy
Advertisement
మనసు చేసే మాయ! మనసు చేసే మాయ!
మనసు మనసు కలిస్తే ఆ మైమరపును మాటల్లో వర్ణించలేము. హృదయంలోని ప్రణయభావనల మధురిమల్ని ఆస్వాదించి తీరాల్సిందే. అలాంటి అందమైన ప్రేమానుభూతులకు దృశ్యరూపమే పడి పడి లేచె మనసు అంటున్నారు హను రాఘువపూడి. ఆయన దర్శకత్వం వహిస్తున్న ఈ చి..
25న శోభన్‌బాబు సినీ అవార్డ్స్ 25న శోభన్‌బాబు సినీ అవార్డ్స్
దివంగత సినీ నటుడు శోభన్‌బాబు పేరుతో శోభన్‌బాబు సేవా సమితి సినీ పురస్కారాలను అందజేయనున్నది. ఈ నెల 25న హైదరాబాద్‌లో ఈ పురస్కారాల ప్రదానోత్సవ వేడుక జరుగనున్నది. ఈ సందర్భంగా సినీ నటుడు, ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ నిర్మాతల హీ..
అతనే నిజమైన సూపర్‌స్టార్! అతనే నిజమైన సూపర్‌స్టార్!
యష్ కథానాయకుడిగా నటిస్తున్న కన్నడ చిత్రం కేజీఎఫ్. ప్రశాంత్‌నీల్ దర్శకుడు. హోంబలే ఫిల్మ్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్నారు. శ్రీనిధిశెట్టి కథానాయిక. ఈ నెల 21న ఐదు భాషల్లో విడుదలకానుంది. వారాహి చలన చిత్రం పతాకంపై సా..
యు గీతావిష్కరణ యు గీతావిష్కరణ
స్వీయ దర్శకత్వంలో కొవెరా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం యు. కథే హీరో ఉపశీర్షిక. కొవెరా క్రియేషన్స్ పతాకంపై విజయలక్ష్మి కొండా నిర్మిస్తున్నారు. హిమాన్షి కాట్రగడ్డ కథానాయిక. ఈ చిత్ర గీతాలు ఇటీవల హైదరాబాద్‌లో విడుదలయ్యాయ. హ..
వందశాతం ఎంటర్‌టైన్‌మెంట్ వందశాతం ఎంటర్‌టైన్‌మెంట్
ధ్రువ, శ్రావణి, అశ్విని నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ఏం6. విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మి వెంకటాద్రి క్రియేషన్స్ పతాకాలపై విశ్వనాథ్ తన్నీరు నిర్మిస్తున్నారు. జైరామ్ వర్మ దర్శకుడు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూ..
విలన్‌గా నటిస్తున్నా! విలన్‌గా నటిస్తున్నా!
హాస్యనటుడిగానే నాకుండా విభిన్న తరహా పాత్రలతో ప్రతిభను నిరూపించుకోవాలన్నదే నా అభిమతం అని అన్నారు రాహుల్ రామకృష్ణ. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం హుషారు. లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్, రియాజ్ నిర్మించారు. శ్ర..
అంతరిక్షం ఓ అద్భుతం అంతరిక్షం ఓ అద్భుతం
వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం అంతరిక్షం. సంకల్ప్‌రెడ్డి దర్శకుడు. లావణ్య త్రిపాఠి, అదితిరావు హైదరి కథానాయికలుగా నటిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాక..
ప్రతి సినిమా కొత్తపాఠమే! ప్రతి సినిమా కొత్తపాఠమే!
నవతరంలో దాగివున్న ప్రతిభను ప్రోత్సహించడంలో నిర్మాత బెక్కెం వేణుగోపాల్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. మరోసారి కొత్తవాళ్లతో ఆయన చేస్తున్న ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలి అని అన్నారు వీవీ వినాయక్. లక్కీ మీడియా పతాకంపై బెక..
96 తెలుగు రీమేక్‌లో? 96 తెలుగు రీమేక్‌లో?
ప్రేమ తాలూకు జ్ఞాపకాల్ని గుర్తుకుతెస్తూ హృద్యమైన ఇతివృత్తంతో రూపొందిన తమిళ చిత్రం 96 ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. విజయ్‌సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై వాణిజ్యపరంగా కూడా మంచి వసూళ్లన..
పోస్టర్‌బాయ్ ప్రేమకథ పోస్టర్‌బాయ్ ప్రేమకథ
విజయ్‌ధరణ్, అక్షతసోనావానే, రాశీసింగ్ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం పోస్టర్. శేఖర్‌రెడ్డి, గంగారెడ్డి, ఐ.జి.రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంతో మహిపాల్‌రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్నది..
చీకటిరాజ్యానికి రాజు చీకటిరాజ్యానికి రాజు
మోహన్‌లాల్ కథానాయకుడిగా నటిస్తున్న మలయాళ చిత్రం ఒడియన్. శ్రీకుమార్ మీనన్ దర్శకుడు. ఈ చిత్రాన్ని అదే పేరుతో దగ్గుపాటి క్రియేషన్స్ పతాకంపై రామ్ దగ్గుపాటి, సంపత్‌కుమార్ తెలుగులో అందిస్తున్నారు. 14న ప్రేక్షకుల ముందుకురానుంది..
నిమిషం కూడా బోర్ లేదంటున్నారు.. నిమిషం కూడా బోర్ లేదంటున్నారు..
నేను ఈ కథను ఎంతగా నమ్మానో అంతే నమ్మకంతో సుమంత్, ఈషారెబ్బా ఈ సినిమా చేశారు. ఒక్క నిమిషం కూడా బోర్ లేకుండా ఆసక్తికరంగా సినిమాను తీర్చిదిద్దారని అంటున్నారు. సినిమాకు లభిస్తున్న ప్రశంసలు చూస్తుంటే సంతోషంతో పాటు ఎమోషనల్‌గా ఉం..
మోసపోయేవాళ్లు ఉంటే.. మోసపోయేవాళ్లు ఉంటే..
మోసపోయేవాళ్లు ఉన్నంత కాలం మోసం చేసేవాళ్లు కూడా సమాజంలో కనిపిస్తూ ఉంటారన్నదే చిత్ర ఇతివృత్తం. రైస్‌పుల్లింగ్, నెట్‌వర్క్ వ్యాపారాల పేరుతో మధ్యతరగతి ప్రజలను మోసం చేసే వ్యక్తిగా నా పాత్ర విభిన్నంగా ఉంటుంది అని అన్నారు సత్యద..
చారిత్రక నేపథ్యంలో.. చారిత్రక నేపథ్యంలో..
మల్టీస్టారర్ కథాంశంతో తెరకెక్కిన చెక్క చివంతవానం(తెలుగులో నవాబ్) సినిమాతో తిరిగి విజయాల బాట పట్టారు విలక్షణ దర్శకుడు మణిరత్నం. తాజాగా ఆయన మరో భారీ మల్టీస్టారర్ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. అమరార్ కల్కి ర..
డబ్బు విలువతో.. డబ్బు విలువతో..
కథ, కథనాలపై నమ్మకంతో రూపొందిస్తున్న చిత్రమిది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది అని తెలిపారు విజయ్‌కిరణ్. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం పైసా పరమాత్మ. సం..
Advertisement
telugu matrimony
Follow Us On
Today's E-paper