Cinema News

Published: Sun,December 8, 2019 11:26 PM

‘అమరం అఖిలం ప్రేమ’ టీజర్ ఆవిష్కరణ

‘అమరం అఖిలం ప్రేమ’ టీజర్ ఆవిష్కరణ

‘సుకుమార్ గుర్తించిన యంగ్ టాలెంటెడ్ టీమ్ అంటే తప్పకుండా వీరిలో వున్న ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘అమరం అఖిలం ప్రేమ’అనే టైటిల్ చాలా పాజిటివ్‌గా వుంది

Published: Sun,December 8, 2019 11:26 PM

నమ్మకాన్నినిలబెట్టుకున్నా!

నమ్మకాన్నినిలబెట్టుకున్నా!

‘జీవితంలో విజయం సాధించాలంటే ప్రతిభతో పాటు అదృష్టం కలిసిరావాలి. సమయం అనుకూలించాలి’ అన్నారు అగ్రహీరో రజనీకాంత్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘దర్బార్’. మురు

Published: Sun,December 8, 2019 11:25 PM

‘స్టూడెంట్‌ ఆఫ్‌ ఇది ఇయర్‌' గీతాలు

‘స్టూడెంట్‌ ఆఫ్‌ ఇది ఇయర్‌' గీతాలు

రాహుల్‌ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌'. సంజయ్‌ ఇదామ, శ్రీనాథ్‌ మాగంటి, అహల్యసురేష్‌, ప్రియ ప్రధాన పాత్రల్ని పోషించారు. ఓబుల్‌ సు

Published: Sun,December 8, 2019 11:22 PM

మంగ్లీ ‘స్వేచ్ఛ’

మంగ్లీ ‘స్వేచ్ఛ’

ప్రముఖ గాయనీ మంగ్లీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘స్వేచ్ఛ’. అన్ని పనులను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. కెపీఎన్ చౌహాన్ దర్శకత్వంలో స

Published: Sun,December 8, 2019 11:10 PM

‘స్టూడెంట్‌ ఆఫ్‌ ఇది ఇయర్‌' గీతాలు

‘స్టూడెంట్‌ ఆఫ్‌ ఇది ఇయర్‌' గీతాలు

రాహుల్‌ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌'. సంజయ్‌ ఇదామ, శ్రీనాథ్‌ మాగంటి, అహల్యసురేష్‌, ప్రియ ప్రధాన పాత్రల్ని పోషించారు. ఓబుల్‌ సు

Published: Sun,December 8, 2019 11:10 PM

దర్శకులు ఒంటరివారు!

దర్శకులు ఒంటరివారు!

సినిమా దర్శకత్వం చాలా కష్టమైన వ్యవహారమని వ్యాఖ్యానించారు బాలీవుడ్‌ అగ్రహీరో షారుఖ్‌ఖాన్‌. ఒకవేళ తాను దర్శకత్వం వహిస్తే ఒంటరివాడినయ్యాననే భావన కలుగుతుందని చెప్పారు. ‘

Published: Sun,December 8, 2019 11:10 PM

ఇద్దరి మామలదే ఈ క్రెడిట్‌!

ఇద్దరి మామలదే ఈ క్రెడిట్‌!

‘మా సురేష్‌ ప్రొడక్షన్స్‌లో చైతూ తొలిసారి నటించాడు. సినిమాలో నేను చైతూకు మాత్రమే మామ. కానీ విడుదలయిన తర్వాత అందరికి వెంకీమామనే’ అని అన్నారు సీనియర్‌ కథానాయకుడు వెంకట

Published: Sat,December 7, 2019 10:47 PM

నటనను వరంలా భావిస్తా!

నటనను వరంలా భావిస్తా!

‘ఆర్‌ఎక్స్ 100’ చిత్రంతో యవతరంలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు యువహీరో కార్తికేయ. కథాంశాల ఎంపికలో వైవిధ్యానికి ప్రాధాన్యతనిస్తూ కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నా

Published: Sat,December 7, 2019 10:46 PM

మా ప్రపంచంలోకి సింహాకు స్వాగతం

మా ప్రపంచంలోకి సింహాకు స్వాగతం

దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా అరంగేట్రం చేస్తున్న చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మ

Published: Sat,December 7, 2019 10:45 PM

వర్మకు లైన్‌క్లియర్

వర్మకు లైన్‌క్లియర్

రామ్‌గోపాల్‌వర్మ రూపొందిస్తున్న ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ చిత్రానికి రివైజింగ్ కమిటీ నుంచి క్లియన్స్ లభించింది. కొన్ని కట్స్‌తో ‘యు.ఏ’ సర్టిఫికెట్‌ను జారీచేసింది. దీ

Published: Sat,December 7, 2019 12:18 AM

దిశకు న్యాయం జరిగింది

దిశకు న్యాయం జరిగింది

దిశ హత్యోదంతం యావత్‌దేశాన్ని కదిలించింది. జస్టిస్ ఫర్ దిశ అంటూ ఆసేతుహిమాచలం న్యాయం కోసం నినదించింది. అంతిమంగా ప్రజలు కోరుకున్న న్యాయం దక్కింది. అత్యంత హేయమైన నేరాన

Published: Sat,December 7, 2019 12:12 AM

రామానాయుడి కల ఇది!

రామానాయుడి కల ఇది!

‘దగ్గుబాటి, అక్కినేని కుటుంబాలకు మంచి సినిమా ఇస్తున్నామనే నమ్మకముంది. బాక్సాఫీస్ రిజల్ట్, రికార్డులను పక్కనపెడితే గొప్పఅనుభూతిని పంచే సినిమా ఇది’ అని అన్నారు దర్శ

Published: Sat,December 7, 2019 12:08 AM

బాలకృష్ణ-బోయపాటి సినిమా షురూ

బాలకృష్ణ-బోయపాటి సినిమా షురూ

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌డ్డి నిర్

Published: Sat,December 7, 2019 12:07 AM

మ్యూజిషియన్‌తో దయ్యం

మ్యూజిషియన్‌తో దయ్యం

‘తెలుగులో మ్యూజికల్ హారర్ కథాంశాలతో ఇప్పటివరకు ఎవరూ సినిమా చేయలేదు. ఇదే మొదటి చిత్రం. ఓ సంగీతకారుడికి, ఆత్మకు ఉన్న సంబంధమేమిటన్నది ఉత్కం పంచుతుంది’ అని అన్నారు ము

Published: Sat,December 7, 2019 12:06 AM

విఠల్‌వాడి ప్రేమకథ

విఠల్‌వాడి ప్రేమకథ

రోహిత్, సుధారావత్ జంటగా నటిస్తున్న చిత్రం ‘వి జి.నరేష్‌డ్డి నిర్మాత. నాగేందర్ దర్శకుడు. ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు వి.వి.వినాయక్ విడుదలచేశారు. అనంతరం ఆయన మాట్లాడుత

Published: Sat,December 7, 2019 12:05 AM

శ్రీవిష్ణు కొత్త చిత్రం

శ్రీవిష్ణు కొత్త చిత్రం

శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్ పతాకాలపై టీజీ విశ్వవూపసాద్, అభిషే

Published: Sat,December 7, 2019 12:04 AM

పోస్టర్ రహస్యం

పోస్టర్ రహస్యం

విజయ్‌ధరన్, రాశిసింగ్, అక్షితసోనావానే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పోస్టర్’. టి.శేఖర్‌డ్డి, ఏ గంగాడ్డి, ఐ.జి.డ్డి, మహిపాల్‌డ్డి నిర్మాతలు. టి.ఎం.ఆర్ దర్శకుడు.

Published: Thu,December 5, 2019 11:00 PM

చేయాల్సినవి చేసేద్దాం!

చేయాల్సినవి చేసేద్దాం!

సాయిధరమ్‌తేజ్‌, రాశీఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. మారుతి దర్శకుడు. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. ఈ నెల 20న ప్రేక్షకులముందుకురాను

Published: Thu,December 5, 2019 10:55 PM

అలాంటి లెక్కలు వేసుకోను!

అలాంటి లెక్కలు వేసుకోను!

‘నాయికగా ఒకే పంథాకు పరిమితమై పోవడం ఇష్టం లేదు. గ్లామర్‌తో పాటు అభినయప్రధాన పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నా. తెలుగులో సినీ ప్రయాణం ఆనందంగా స

Published: Thu,December 5, 2019 10:49 PM

హ్యాట్రిక్‌ హిట్‌తో ముగిస్తాం!

హ్యాట్రిక్‌ హిట్‌తో ముగిస్తాం!

‘ఈ ఏడాది మా సంస్థ నుంచి నాలుగు సినిమాలు వస్తాయనుకున్నాం. మూడు చిత్రాలతోనే ముగిస్తున్నాం. ‘ఇద్దరిలోకం ఒకటే’ క్రిస్మస్‌ కానుకగా ప్రేక్షకులముందుకొస్తుంది’ అన్నారు ప్రము

Published: Thu,December 5, 2019 10:42 PM

ప్లేబ్యాక్‌ మిస్టరీ

ప్లేబ్యాక్‌ మిస్టరీ

‘వన్‌ నేనొక్కడినే’ మాదిరిగానే ఈ సినిమా కథ గొప్పగా ఉంటుంది. ఈ కథతో నేను సినిమా చేయాలనుకున్నాను. దర్శకుడు హరిప్రసాద్‌ మూడేళ్ల పాటు కష్టపడి రాశాడు. సస్పెన్స్‌, థ్రిల్లి

Published: Thu,December 5, 2019 12:14 AM

ఈ మనసే.. రీమిక్స్ చూసి పవన్ అభినందించారు!

ఈ మనసే.. రీమిక్స్ చూసి పవన్ అభినందించారు!

‘భిన్న ధృవాల్లాంటి ఓ జంట ప్రేమకథకు అందమైన దృశ్యరూపమిది. కుటుంబ విలువలు, ప్రేమ, క్రీడా నేపథ్య ఇతివృత్తంతో నవ్యమైన అనుభూతిని పంచుతుంది’ అని అన్నారు ఉదయ్‌శంకర్. ‘ఆటగదరా

Published: Thu,December 5, 2019 12:13 AM

వెంకీ మామతో కల నెరవేరింది

వెంకీ మామతో కల నెరవేరింది

‘‘దేవుడా.. ఓ మంచి దేవుడా.. చాలా థ్యాంక్ దేవుడా.. ఫైనల్‌గా డిసెంబర్ 13న సినిమా వస్తోంది. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను.. దేవుడా.. ఎప్పుడూ ఇంత టెన్షన్ పడలేదు..

Published: Tue,December 3, 2019 11:49 PM

ప్రతి విమర్శకు సమాధానం ఇస్తాను!

ప్రతి విమర్శకు సమాధానం ఇస్తాను!

‘సంగీత దర్శకుల మధ్య పోటీ అనేది ప్రేక్షకుల దృష్టి నుంచే కనిపిస్తుంటుంది. వ్యక్తిగతంగా మేమంతా సఖ్యతగానే ఉంటాం. మా మధ్య ఎలాంటి పోటీ ఉండదు’ అని అన్నారు తమన్. ప్రస్తుతంతె

Published: Tue,December 3, 2019 11:47 PM

నాటి రోజుల్ని గుర్తుకుతెస్తుంది

నాటి రోజుల్ని గుర్తుకుతెస్తుంది

‘చరిత్ర మరచిన యోధుల్ని సినీ పరిక్షిశమ వెలుగులోకి తీసుకొస్తున్నది. ‘సైరా’తో పాటు ‘మామాంగం’ ఆ కోవకు చెందిన సినిమానే. ఈ చారివూతక చిత్రాన్ని మా సంస్థ ద్వారా తెలుగులో వి

Published: Tue,December 3, 2019 11:47 PM

వేసవిలో ‘లవ్‌స్టోరీ’?

వేసవిలో ‘లవ్‌స్టోరీ’?

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఏమిగోస్ క్రియేషన్స్ సమర్పణలో శ్రీవెంక సినిమాస్ ఎల్‌ఎల్‌పి పతాకంపై నారాయణ్

Published: Tue,December 3, 2019 11:46 PM

సుకుమార్ కథతో నిఖిల్

సుకుమార్ కథతో నిఖిల్

నిఖిల్ కథానాయకుడిగా సూర్యప్రతాప్ (‘కుమారి 21ఎఫ్’ ఫేమ్) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సుకుమార్, బన్నీ వాసు నిర్మాతలుగా వ్యవహరిస్తారు

Published: Tue,December 3, 2019 11:45 PM

‘టక్ జగదీష్’గా నాని

‘టక్ జగదీష్’గా నాని

నాని కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందించబోతున్న చిత్రానికి ‘టక్..జగదీష్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రీతూవర్మ కథానాయిక. షైన్‌వూస్కీన్స్ పతాకంపై సాహు గారప

Published: Tue,December 3, 2019 11:45 PM

స్నేహితుడి పోరాటం

స్నేహితుడి పోరాటం

పవన్‌,శైలజ జంటగా నటిస్తున్న చిత్రం ‘మేరా దోస్త్‌'. జి.మురళి దర్శకుడు. పి.వీరారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెల 6న విడుదలకానుంది. ఇటీవల హైదరాబాద్‌లో చిత్రబృందం పాత్రికే

Published: Tue,December 3, 2019 11:42 PM

కవర్‌డ్రైవ్‌కు సిద్ధం

కవర్‌డ్రైవ్‌కు సిద్ధం

ప్రయోగాత్మక కథాంశాలకు పెద్దపీట వేస్తూ బాలీవుడ్‌లో దూసుకుపోతున్నది పంజాబీ ముద్దుగుమ్మ తాప్సీ. ఇటీవల విడుదలైన ‘సాండ్‌ కీ ఆంఖ్‌' చిత్రంలో షూటర్‌గా చక్కటి అభినయంతో మెప్ప

Published: Tue,December 3, 2019 11:39 PM

శశికళ పాత్రలో..

శశికళ పాత్రలో..

దివంగత సినీనటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ‘తలైవి’ పేరుతో వెండితెరపై ఆవిష్కృతం కాబోతున్నది. జయలలిత పాత్రలో కంగనారనౌత్‌ నటిస్తున్నది. ఏ.ఎల్‌. విజయ్‌ ఈ చ

Published: Tue,December 3, 2019 11:38 PM

ప్రణయంలో పదనిసలు

ప్రణయంలో పదనిసలు

శివ కందుకూరి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘చూసీ చూడంగానే’. శేష సింధురావు దర్శకురాలు. ధర్మపథ క్రియేషన్స్‌ పతాకంపై రాజ్‌ కందుకూరి నిర్మిస్తున్నారు. ఈ నెలాఖరులో విడుద

Published: Mon,December 2, 2019 11:04 PM

అంజలకు నేనే ప్రపోజ్ చేశా!

అంజలకు నేనే ప్రపోజ్ చేశా!

‘అంజల జవేరి సినిమాల విషయంలో నాకు ఎలాంటి సలహాలు ఇవ్వదు. మనసుకు నచ్చింది చేయమని ప్రోత్సహిస్తుంది’ అని అన్నారు తరుణ్‌రాజ్ ఆరోరా. ఆయన ప్రతినాయకుడిగా నటించిన చిత్రం ‘అర్జ

Published: Mon,December 2, 2019 11:03 PM

నిశ్శబ్దం మూకీ కాదు!

నిశ్శబ్దం మూకీ కాదు!

‘‘నిశ్శబ్దం’ చిత్రాన్ని మూకీ సినిమాగా అపోహపడుతున్నారు. అది అవాస్తవం. ఓ మూగ, చెవిటి యువతి కథ ఇది. హీరోహీరోయిన్లు కాకుండా తెరపై పాత్రలు మాత్రమే కనిపిస్తాయి’ అని అన్నార

Published: Mon,December 2, 2019 11:03 PM

స్కామ్ నేపథ్యంలో..

స్కామ్ నేపథ్యంలో..

చెంగ్, మైరా అమితి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఓన్లీ నేను’. విఘ్నేష్ కలగర దర్శకుడు. శ్రీనివాస్ శరకడం నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం హైదరాబాద్‌లో నటుడు కాశీ

Published: Mon,December 2, 2019 11:02 PM

వెంకీ పుట్టినరోజున..

వెంకీ పుట్టినరోజున..

వెంక నాగచైతన్య కథానాయకులుగా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘వెంకీమామ’. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై డి.సురేష్‌బాబు, టీజీ విశ్వవూపసాద్ ఈ చిత్

Published: Mon,December 2, 2019 10:53 PM

శ్రీదేవి జీవితచరిత్ర

శ్రీదేవి జీవితచరిత్ర

దివంగత నటి శ్రీదేవి జీవిత చరిత్రను ‘శ్రీదేవి ది ఎటర్నల్‌ స్క్రీన్‌ గాడెస్‌' పేరుతో రచయిత సత్యార్థ్‌ నాయక్‌ రచించారు. ఆదివారం న్యూఢిల్లీలో ఈ పుస్తకాన్ని బాలీవుడ్‌ కథా

Published: Mon,December 2, 2019 10:51 PM

ఉత్కంఠగా ‘సమరం’

ఉత్కంఠగా ‘సమరం’

సాగర్‌గంధం, ప్రగ్యానయన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘సమరం’. బషీర్‌ ఆలూరి దర్శకుడు. యూనివర్సల్‌ ఫిలింస్‌ పతాకంపై శ్రీనివాస్‌ వీరంశెట్టి, జీవీఎస్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత

Published: Mon,December 2, 2019 10:51 PM

భాగ్యనగరవీధుల్లో వినోదం

భాగ్యనగరవీధుల్లో వినోదం

శ్రీనివాసరెడ్డి, సత్య, షకలకశంకర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు’. ఈ సినిమా ద్వారా హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి దర్శకుడిగా పరిచయవుతున్నా

Published: Mon,December 2, 2019 10:50 PM

టాలీవుడ్‌ను విస్మరించను!

టాలీవుడ్‌ను విస్మరించను!

‘దే దే ప్యార్‌ దే’ సినిమా విజయంతో బాలీవుడ్‌ పరిశ్రమలో రకుల్‌ప్రీత్‌సింగ్‌కు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రెండు సినిమాల్ని ఓకే చేసిందీ అమ్మడు. ‘హిందీ చిత్ర

Published: Sun,December 1, 2019 11:50 PM

మురుగదాస్ సలహా ఇచ్చారు!

మురుగదాస్  సలహా ఇచ్చారు!

‘నిజాయితీగా మేము చేసిన ప్రయత్నానికి సానుకూల స్పందన లభిస్తున్నది. సినిమా చూసిన వారంతా బాగుందని అంటున్నారు’ అని అన్నారు టి. సంతోష్. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘అర్జ

Published: Sun,December 1, 2019 11:48 PM

చిరంజీవి నాకు స్ఫూర్తి

చిరంజీవి నాకు స్ఫూర్తి

‘మద్యం తాగకపోతే జీవించలేని ఓ యువకుడికి, మందు వాసన పడని ఓ యువతికి మధ్య జరిగే ప్రేమకథ ఇది. కథాంశంలోని వైవిధ్యత నచ్చి ఈ సినిమా చేశాను’ అని అన్నారు కార్తికేయ. ఆయన కథానాయ

Published: Sun,December 1, 2019 11:48 PM

మంచి సినిమాలు ఫెయిల్‌కాలేదు

మంచి సినిమాలు ఫెయిల్‌కాలేదు

‘మంచి సినిమాలు ఓవర్సీస్‌లో ఎప్పుడూ పరాజయం పాలవ్వలేదు. ‘వన్ నేనొక్కడినే’ అమెరికాలో విజయవంతమైంది కాబట్టే నేను ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలిగాను’ అని అన్నారు ప్రముఖ దర్శక

Published: Sun,December 1, 2019 11:47 PM

సందేశంతో ‘కలియుగ’

సందేశంతో ‘కలియుగ’

రాజ్, స్వాతిదీక్షిత్ జంటగా నటించిన చిత్రం ‘కలియుగ’. తిరుపతి దర్శకుడు. నటుడు సూర్య నిర్మాత. శశి ఓ ముఖ్యపావూతలో నటిస్తున్నారు. ఈ నెల 6న విడుదలకానుంది. ఈ చిత్ర ఆడియోను

Published: Sun,December 1, 2019 11:46 PM

సహజత్వం మెప్పిస్తున్నది

సహజత్వం మెప్పిస్తున్నది

‘రాజావారు రాణిగారు’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు రవికిరణ్‌కోలా. కిరణ్, రహస్యగోరఖ్ జంటగా నటించిన చిత్రం ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చింది. ఈ సందర్భంగా దర్శకుడు

Published: Sun,December 1, 2019 11:45 PM

ద్విపాత్రాభినయంలో..

ద్విపాత్రాభినయంలో..

రాయ్‌లక్ష్మి ద్విపావూతాభినయంలో నటించిన తమిళ చిత్రం ‘సింవూడెల్లా’ అదే పేరుతో తెలుగులో అనువాదమవుతున్నది. విను వెంక దర్శకుడు. ఎస్.ఎస్.ఐపొడక్షన్ పతాకంపై మంచాల రవికిరణ్ త

Published: Sun,December 1, 2019 11:02 PM

ఈ మనసే గీతావిష్కరణ

ఈ మనసే గీతావిష్కరణ

“మిస్‌మ్యాచ్‌' సినిమా పెద్ద విజయం సాధించాలి. హీరోగా ఉదయ్‌శంకర్‌కు శుభారంభాన్ని అందించాలి’ అని అన్నారు పవన్‌కల్యాణ్‌. ఉదయ్‌శంకర్‌, ఐశ్వర్యారాజేష్‌ జంటగా నటిస్తున్న చి

Published: Sun,December 1, 2019 11:01 PM

సాయిరామ్‌శంకర్‌ ‘రీసౌండ్‌'

సాయిరామ్‌శంకర్‌ ‘రీసౌండ్‌'

సాయిరామ్‌శంకర్‌, రాశిసింగ్‌ జంటగా నటిస్తున్న‘రీసౌండ్‌' చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఎస్‌.ఎస్‌.మురళీకృష్ణ దర్శకుడు. జె.సురేష్‌రెడ్డి, రాజు, ఎన్‌.వి.ఎన్‌

Published: Sun,December 1, 2019 10:59 PM

చీమ ప్రేమాయణం

చీమ ప్రేమాయణం

అమిత్‌, ఇందు జంటగా నటిస్తున్న చిత్రం ‘చీమ-ప్రేమ మధ్యలో భామ’. అప్పలరాజు దర్శకుడు. ఎస్‌.ఎన్‌.లక్ష్మీనారాయణ నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్ర గీతాల్ని ఇటీవల విడుదల

Published: Sun,December 1, 2019 10:58 PM

మహాప్రస్థానం కథ

మహాప్రస్థానం కథ

తనీష్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మహాప్రస్థానం’. ‘జర్నీ ఆఫ్‌ ఎన్‌ ఎమోషనల్‌ కిల్లర్‌' ఉపశీర్షిక. జానీ దర్శకుడు. ఓంకారేశ్వర క్రియేషన్స్‌ సంస్థ నిర్మించనున్నది.