తెలంగాణకు భరోసానిచ్చే కవిత్వం

నరసింహారెడ్డి తనకు ఎదురైన ఏ చిన్న సంఘటనలను కూడా నిర్లక్ష్యం చేయలేదు. క్షణికమైన దాన్ని శాశ్వతం చేయ డం, ఆత్మీయమైన దాన్ని విశ్వజనీయం చేయడమే కదా కవిత్వమంటే. కవిత్వం ప్రకృతి శాస్త్రాలకు సారూప్యతను కలిగి ఉంటుందా? ప్రకృతి శాస్ర్తాలతో కవిత్వాన్ని కొలి చే ప్రామాణికత ఏదైనా ఉన్నాదా? అనే మీమాంస కలుగుతుంది అప్పుడప్పుడు. ప్రకృతి శాస్ర్తాల కొలమానాలతో కవిత్వాన్ని పట్టుకోగలమా? కవిత్వంతో ప్రకృతి శాస్ర్తాలను పట్టుకోగలమా? అనే సందేహంలోంచి రెండోదే సరైందెమో అనిపిస్తుంది. నిజానికి శాస్ర్తాలన్నీ పురుడుపోసుకోక ముందూ...

సోమన్న వినిపించెను మన మాట

తెలంగాణ వచ్చినంక శెయ్యవల్సిన పనులల్ల మన పలుకుల నికాలస్ తనం ఏందో బయటవెట్టి మనది ఆత్మగల్ల పలుకేనని, అసలైన ముచ్చటనే అని చెప్పాలె. సిన్మాలు, సీరియల్ల మన ముచ్చట్లను నాదాన్ జేసేలెక్కల రాసేటోల్లకు బుద్ధిజెప్పాలె. మన ఆత్మగౌరవం నిలవెట్టుకోవాలె. తెలుగు భాషల...

లాంగ్ స్టన్ హ్యూస్

(1902, ఫిబ్రవరి 1-1967 మే 22) కవిగా, సామాజిక కార్యకర్తగా, నవలా నాటక రచయితగా అమెరికన్ సాహిత్యానికి కొత్త పోకడలను అందించి నవాడు జేమ్స్ మెర్సర్ లాంగ్‌స్టన్ హ్యూస్! 1920 దశాబ్దంలో వచ్చిన జాజ్ కవిత్వోద్యమానికి (జాజ్ సంగీతపు లయతో, జాజ్ గీతకారులు, సంగీతా...

గాలిలో దీపం

ఎవరొచ్చినా రాకపోయినా నాలుగేండ్ల మన తెలంగాణ బిడ్డను నాలుగు కాలాలు మనగలగాలని కోరుకుందాం ! నవ్వుతూనో నానుతూనో మునుగుతూనో తేలుతూనో ప్రయాణం ! కష్టాలను ఈడ్చుకుంటూనో కన్నీళ్లను తుడుచుకుంటూనో సంసారాన్ని చక్కదిద్దుకుంటూ వెళ్తుంది మన సంస్కృతినీ...

అనిశ్చితి

కొన్ని సందేహాలను మోస్తూ కదలాడే దేహం ఏ సమూహంలోనూ జవాబు దొరకదు కొమ్మలపై ఒంటరిగా కూర్చున్న పిట్టొకటి లోలోపల ఏం గానం చేస్తుందో ఎప్పటికి ప్రకృతి వినలేదు. చీకటి పడిన తరువాత ఆకాశం నక్షత్రాల మెరుపుతీగ భూమికేదో సందేశాన్ని స్తుంది ఇదెప్పుడు శ్రద్...

నేను ఎదుగుతున్నప్పుడు...!

యుగాల క్రితం నాటి మాట ఇది నా చిరకాల స్వప్నాన్ని నేను దాదాపుగా మర్చిపోయిన కాలమది కానీ అప్పట్లో ఆ స్వప్నం నా కళ్ళముందు సాక్షాత్కరించింది సూర్యునంత తేజోవంతంగా... అప్పుడే ఎక్కడినుంచో ఓ గోడ మొలిచింది నెమ్మదిగా ఎదిగింది నాకు నా స్వప్నానికీ మధ్య న...

సగటు మనిషి ఆక్రోశం కాళోజీ కవిత్వం

భావము, భాషల సహజీవనమే కవిత్వము. భావ ము ఆత్మ, భాష శరీరము. కొందరి కవిత్వము భాషాడంబర ప్రదర్శనశాల. కొన్ని సందర్భాల్లో పైపై మెరుగుల భ్రమలో పడి పాఠకుడు అందులోని ఆత్మను అందుకోలేకపోతాడు. మరికొందరి కవిత్వము ఆత్మసాక్షాత్కారానికి అనువైన పద ప్రయోగశాల. ఈ కోవలోని...

తెలుగు సాహిత్య సర్వస్వం

సాహిత్యంలోనే కాదు సాహిత్యాధ్యయన దృక్పథంలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. అందువల్ల గత రచనల్లోని మౌలికాంశాలు కొన్ని అలాగే చెక్కుచెదరకున్నా సరిచూడవలసిన అంశాలు, సరిచేయవలసిన అంశాలు, మార్పులూ చేర్పులూ చాలా అవసరమనిపించాయి.ఆ అవసరాలన్నీ తీరేలా ప్రామా ణిక వ్యాస సంక...

ఉస్మానియా బిస్కట్లు

తుంపురు తంపురు వర్షం సన్న జాజుల్లా రాలుతోంది మంద గమనంగా నల్లమబ్బులు మందలు మందలుగా ఇళ్ళమీద నడుస్తున్నాయి. అద్దం దగ్గరి చల్లని కిటికీలో ఒంటరి టేబుల్ వద్ద కూర్చున్నాను తడిసిన జనాలతో హోటల్ నిండిపోకముందే సగం దుస్తులు వెచ్చగా వున్నప్పుడే సందుల...

బురదబొమ్మ కావాలి

ఆమె కళ్ళల్లో ఒంటరి పక్షి వాలింది. చేతుల కొసలు నిర్మాణ కూలీలు- ఆమె ఊరిపి; బొమ్మ గుండెల్లో వరిగింది రెండు నేత్రాలు అల్చిప్పల విచ్చుకున్నాయి.. మూడో నేత్రంలో కోపం వర్షించింది. జనన మరణాలు ఒకే అడుగులో- ఆమె కడుపు కోతకు గురైంది; రక్తం బొట్లు బొట్ల...


తెలంగాణ శకారంభం

(ఉద్యమంలో పద్యం) ఈ రచనలో పద్యం ప్రధాన వాహిక. ఇతర ప్రక్రి యలకు కూడా అక్కడక్కడ స్థానం లభించింది. ...

సబ్బండ వర్ణాల సారస్వతం

తెలంగాణ జానపద కళారూపా ల్లో గాథల్లో సారస్వతం మరింత సాంద్రతతో కనిపిస్తుంది. ఒగ్గుకథ, శారదకాళ్ల కథలాం...

ప్రత్యూష

(తెలంగాణ తొలినాటి ఆధునికత్వం) ప్రత్యూష పద్యాత్మకం. దీనిలో 28 మంది కవివర్యుల కొన్ని రచనలను ఒకచోట క...

జాతీయ గేయములు

హైదరాబాదులో ఆర్య సమాజ రచయిత అనగానే మంత్రి ప్రగడ వేంకటేశ్వర రావు గారు గుర్తుకు వస్తా రు. దయానంద సర...

సహృదయ సాహితీ పురస్కారం-2017

ఒద్దిరాజు సోదరుల స్మృత్యంకంగా సాహితీ పురస్కారం కోసం 2013-17 మధ్య కాలంలో ప్రచురించిన కథా సంపుటాలను పో...

ఆవిష్కరణ సభ

నువ్వేమిటో నీ ఆహారం చెబుతుంది పుస్తకావిష్కరణ సభ 2018 సెప్టెంబర్ 21న సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్ స...

గుండెల్లో గోదారి (కథలు)

గోదావరి నిర్మలంగానూ, పరవళ్లు తొక్కుతూ ఉగ్రంగానూ ఉండగలదు. కామేశ్వరి కథలు కూడా కొన్ని ఆహ్లాదంగానూ,...

మూల మలుపు పరిచయ సభ

డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి కవితా సంకలనం మూల మలుపు 2018 సెప్టెంబర్ 16న సాయంత్రం 6 గంటలకు కరీంనగర్‌లో...

ప్రాథమిక పాఠశాలలకు గణిత బోధనోపకరణాల మార్గదర్శిని

పాఠశాల విద్యార్థులకు గణితం కొరకరాని కొయ్య. ఎందుకంటే గణితానికి సంబంధించిన సిద్ధాంతాలు అవగాహన చేసుకో...

తెలంగాణ చిత్రకళా వైభవం

సమకాలీన చిత్రకళ తెలంగాణ రాష్ట్రంలో అందరినీ ఆకర్షిస్తున్నది. రాష్ర్టావతరణ తర్వాత తెలంగాణ గడ్డమీద చి...

ది స్టార్స్ ఆఫ్ ద డివైన్ గ్లో

(కవిత్వం) రోజూవారీ జీవితంలో తనకు ఎదురైన ప్రతి అనుభవాన్ని రికార్డు చేశారు బొబ్బిలి మల్లారెడ్డి గార...

ఆకుపచ్చ కవితలు

పాత తరం ప్రముఖ కవులు, రచయితల్లో అగ్రశ్రేణికి చెంది న వారు గుల్జార్. అసలు పేరు సంపూరన్‌సింగ్ కర్లా....