రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం

Mon,January 27, 2014 12:34 AM

2013 సంవత్సరానికి రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారానికి సిరిక స్వామినాయుడు కవితా సంపుటి మంటిదివ్వ ఎంపికైంది. ఈ సందర్భంగా.. 2014 ఫిబ్రవరి 9న సిరిసిల్లలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పురస్కారాన్ని అందజేస్తారు. అవార్డు క్రింద 12 వేల రూపాయల నగదు, మెమొంటోతో సత్కరిస్తారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి ఎల్. నర్సింహారెడ్డి, అల్లం నారాయణ ముఖ్యఅతిథులుగా హాజరవుతారు.
-రంగినేని మోహన్‌రావు, రంగినేని ట్రస్ట్ అధ్యక్షులు

291
Tags

More News

VIRAL NEWS