సంక్రాంతి


Mon,January 14, 2019 11:01 PM

happy-pongal
గ్రహగతుల్లోని సంక్రమణ మార్పే మన మకర సంక్రాంతి పండుగ
అదే అదే ఉత్తరాయణపు పుణ్యకాలపు పండుగ
వేకువనే బుడబుక్కల అంబ పల్కు హరిహర శంభో హరిదాసుల పండుగ
అదే అదే చిన్నాపెద్దలు సంబురాలు ఒలకబోయు సంక్రాంత్రి పండుగ
వాకిట్లోని రథ ముగ్గుల్లో గొబ్బెమ్మలకు నవధాన్య పూల పూజ సంక్రాంతి పండుగ
అదే అదే గంగిరెద్దాటలు, శివసత్తులు సోది తెలుపు పండుగ.
- ఉప్పలోజు బ్రహ్మచారి, 98489 17680

383
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles