ఆకుపచ్చ కవితలు

Sun,September 2, 2018 11:27 PM

gulzar
పాత తరం ప్రముఖ కవులు, రచయితల్లో అగ్రశ్రేణికి చెంది న వారు గుల్జార్. అసలు పేరు సంపూరన్‌సింగ్ కర్లా. 1934లో ఇప్పుడు పాకిస్థాన్‌లో ఉన్న దినాలో పుట్టిన ఆయన మొదట ఉర్దూ, పంజాబీలో కవితలు రాశారు. పిల్లల కథలు రాశారు. ఎన్నో సినిమాలకు స్క్రిప్ట్ రాశారు. అత్యున్నత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు, దాదాసాహెబ్ పాల్కే అవార్డు కూడా సొంతం చేసుకున్నా రు. ప్రకృతి ప్రేమికుడిగా ఆయన రాసిన కవిత్వాన్ని వారాల ఆనంద్ అందంగా, అర్థవంతంగా అనువాదం చేసి అందించిన పుస్తకం ఇది.
రచన: గుల్జార్, అనువాదం: వారాల ఆనంద్, వెల: రూ.125, ప్రతులకు: ప్రోస్ పోయట్రీ ఫోరం, 8-4-641, హనుమాన్‌నగర్, కరీంనగర్, 9440501281

101
Tags

More News

VIRAL NEWS