రామానుజ సహస్రాబ్ది కానుక వరకవి భూమగౌడు

Mon,August 20, 2018 01:27 AM

Vemulaprabhakar
1875నుంచి 1950వరకు 75ఏండ్ల తెలంగాణ సమాజానికి అద్దంపట్టిన ఈ నవల చరిత్ర, సామాజికశాస్త్రం దృష్టికోణా ల నుంచి చాలా విలువైనది. రామానుజాచార్య అంతరంగాన్ని ఆవిష్కరించి పాఠకుల ముందు పరిచింది. కథానాయకుడు భూమగౌడ్ భూమదాసుగా, కవి పురుషోత్తమదాసుగా పరిణా మం చెంది రామానుజాచార్య భక్తుడిగా ఎదిగిన క్రమాన్ని వరకవి భూమగౌడ్ నవల ఆసక్తికరంగా వివరిస్తుంది.
రచన:వేముల ప్రభాకర్, వెల: రూ.200,
ప్రతులకు:వేముల రోహిత్, అడ్వొకేట్, ఫ్లాట్ నెం:103, మనస్విని హోమ్స్, రోడ్ నెం:6, అల్వాల్ హిల్స్,
సికింద్రాబాద్-10. సెల్:7893819376

551
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles