ఉగాది కవితల పోటీలు

Mon,March 27, 2017 12:05 AM

హైవళంబినామ సంవత్సర ఉగాది సందర్భంగా వసుంధర విజ్ఞాన వికాస మండలి రాష్ట్రస్థాయి కవితల పోటీ నిర్వహిస్తున్నది. ఉగాది ప్రధానాంశంగా 30 లైన్లకు మించకుండా వచన కవితలను, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో జతచేసి మార్చి 29లోపు పంపగలరు. పంపాల్సిన చిరునామా: వసుంధర విజ్ఞాన వికాసమండలి, 16-1-238, శివాజీనగర్, గోదావరిఖని-505 209, పెద్దపల్లి జిల్లా, సెల్:8096677409, 9989078 568.
-వసుంధర విజ్ఞాన వికాస మండలి

534
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles