బోయి భీమన్న సాహితీ పురస్కారాలు

Fri,September 19, 2014 12:46 AM

పద్మభూషణ్ బోయి భీమన్న సాహితీ పురస్కారాలను ఈ నెల 19వ తేదీన తెలుగు విశ్వవిద్యాలయంలోని బోయి భీమన్న సాహితీ పీఠం ఆధ్వర్యంలో జరిగే భీమన్న 104వ జయంతి ఉత్సవంలో ప్రదానం చేస్తారు. డాక్టర్ సి.నారాయణరెడ్డికి బోయి భీమన్న జీవన సాఫల్య పురస్కారం, పద్య కవితా పురస్కారానికి రసరాజు, గేయ కవితకు గూడ అంజయ్య, వచన కవితకు శీలా వీర్రాజు, నాటకానికి పాటిబండ్ల ఆనందరావు, కథ,నవలకు కేశవరెడ్డి, అనువాదానికి నలిమెల భాస్కర్, ఉత్తమ రచయిత్రి పురస్కారానికి పి. సత్యవతి ఎంపికయ్యారు. జీవన సాఫల్య పురస్కారానికి రెండు లక్షలు, మిగతా పురస్కారాలకు లక్ష రూపాలయలు అందజేస్తారు.

2354
Tags

More News

VIRAL NEWS