ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతులు

Mon,January 27, 2014 12:33 AM

రామా చంద్రమౌళి రాసిన అంతర కవితా సంపుటిని 2012 సంవత్సరానికి ఉత్తమ వచన కవితా సం పుటిగా ఫ్రీవర్స్ ఫ్రంట్ ఎంపిక చేసింది. అలాగే 2013 సంవత్సరానికి గాను ఈతకోట సుబ్బారావు రాసిన చీలిన మనిషి కవితా సంపుటిని ఎంపిక చేసి బహుమతులు ప్రకటించింది. ఉత్తమ కవితా సంపుటాలు రాసిన కవులకు ఒక్కొక్కరికి 1000 రూపాయల బహుమతితోపాటు, మెమొంటోను ఫిబ్రవరి 1వ తేదీ న హైదరాబాద్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అందజేస్తారు. -శీలా వీర్రాజు, 9866197874

242
Tags

More News

VIRAL NEWS