కాళోజీ జయంతి-సాహిత్య సభ

Sat,September 7, 2019 01:35 AM

ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా.. 2019 సెప్టెంబర్‌ 8న మధ్యాహ్నం 2 గంటలకు భువనగి రి, హైదరాబాద్‌ చౌరస్తా దగ్గర పెన్షనర్స్‌ భవన్‌లో ‘తెలంగాణ సామాజికోద్యమాలు-సాహిత్యం’ సభ జరుగుతుంది. జి.శ్రీనివాసాచారి అధ్యక్షతన జరు గు ఈ సభలో వక్తలుగా ప్రముఖ కవులు కూరెళ్ల విఠలాచార్య, నాళేశ్వరం శంకరం హాజరవుతారు. గౌరవ అతిథులుగా జైని మల్లయ్య గుప్త, బట్టు రామచంద్రయ్య, పోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌, పోరెడ్డి రంగయ్య, బండారు జయశ్రీ, మూర్తిగారి జనార్ధ న్‌, జంపాల అంజయ్య, పోలె శంకర్‌రెడ్డి, ఉప్పల ఉదయ్‌కుమార్‌ తదితరులు హాజరవుతారు. ఈ సందర్భంగా సాహిత్యరంగానికి, తెలంగాణ ఉద్య మం కోసం కాళోజీ చేసిన సేవలను, రాసిన రచన లను స్మరించుకోనున్నారు. దీంతోపాటు దాశరథి అవార్డు గ్రహీత కూరెళ్ల విఠలాచార్య అభినందన కార్యక్రమం ఉంటుంది. అందరికీ ఆహ్వానం.
- సామాజిక చైతన్య సమితి, సామాజిక అధ్యయన వేదిక

బోయ జంగయ్య సాహిత్యం-సమాలోచన
తెలంగాణ సాహిత్య అకాడమీ, ఉనికి సామాజిక సాంస్కృతిక వేదిక (నల్లగొండ) ఆధ్వర్యంలో 2019 సెప్టెంబర్‌ 8న ఉద యం 9.30 గంటల నుంచి నల్లగొండలోని జిల్లా పరిషత్‌ హాల్‌ లో సదస్సు జరుగుతుంది. వివిధ సెషన్లకు సభాధ్యక్షులుగా డాక్టర్‌ బెల్లి యాదయ్య, నర్రా ప్రవీణ్‌రెడ్డి, దాసరి లింగస్వామి, పెరుమాళ్ల ఆనంద్‌, దాసోజు జ్ఞానేశ్వర్‌, డాక్టర్‌ పగడాల నాగేందర్‌ వ్యవహరిస్తారు. ప్రధాన వక్తలుగా కోయి కోటేశ్వరరావు, శ్రీరామోజు హరగోపాల్‌, డాక్టర్‌ పసునూరి రవీందర్‌, డాక్టర్‌ తాళ్లపల్లి యాకమ్మ హాజరవుతారు. గౌరవ అతిథులుగా నంది ని సిధారెడ్డి, గింజల నరసింహారెడ్డి, డాక్టర్‌ సుంకిరెడ్డి నారాయణరెడ్డి, డాక్టర్‌ కాలువ మల్లయ్య, జి.లక్ష్మీనరసయ్య, ఆచార్య సూర్యాధనుంజయ్‌, డాక్టర్‌ గోగు శ్యామల, బైరెడ్డి కృష్ణారెడ్డి, మునాసు వెంకట్‌, దున్న యాదగిరి, డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి, మేరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్‌ తండు కృష్ణకౌండిన్య, దేవులపల్లి కృష్ణమూర్తి, డాక్టర్‌ జూపాక సుభద్ర, కాసుల ప్రతాప్‌రెడ్డి, దొడ్డి రామ్మూర్తి, చిత్రం ప్రసాద్‌, స్కైబాబా తదితరులు హాజరవుతారు. అందరికీ ఆహ్వానం.
- బండారు శంకర్‌, ఉనికి సామాజిక సాంస్కృతిక వేదిక

95
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles