సమస్యలను పరిష్కరించాలె

దాదాపుగా మూడింట రెండొంతుల మెజా ర్టీ సాధించి దేశంలో మోదీ తిరుగులేని నాయకుడిగా అవతరించారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాల వల్ల వ్యతిరేకతను మూటగట్టుకున్న మోదీ ఎన్నికలు సమీపిం చేసరికి పాక్ జరిపిన పుల్వామా దాడులకు ప్రతికారం తీర్చుకొని తన వైఫల్యాలపై చర్చ జరుగకుండా జాగ్రత్తపడ్డారు. అంతే కాకుండా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకాన్ని ఆదర్శంగా తీసుకొని కిసాన్ సమ్మాన్ నిధి పేర రైతు లకు పెట్టుబడి సాయం అందించారనేది జగమెరిగిన సత్యం. ఏదేమైనప్పటికీ ప్రజ లు మళ్ళా మోదీకి అధికారం అప్పగించా రు. ...

టీవీ వీక్షకుల పాట్లు

పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్లయ్యిం ది టీవీ వీక్షకుల పరిస్థితి. ట్రాయ్‌ విధానం టీవీ వీక్షకులకు భారంగా మారింది. గతం లో రెండు వందల...

నిజాయితీగా వ్యవహరించాలె

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తు న్న మల్లన్నసాగర్ నిర్వాసితులకు నష్టపరి హారం అందజేస్తున్న తీరు పట్ల ప్రజలు హర్షం వ్యక...

పేదలకు భరోసా

కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో అంతిమ యాత్ర పేరిట ఒక్క రూపాయికే అంత్య క్రియలు చేసే పథకాన్ని మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ ప్రారంభించడం ...

ప్రాణాలు తీస్తున్న యాంటీ బయోటిక్స్

బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధులను నియంత్రించడానికి వైద్యులు యాంటిబయోటిక్స్‌ను రోగికి సూచిస్తారు. ఇవి శరీరంలోని బ్యాక్టీరియాను చ...

సెలవుతో సహకరించాలి

పవిత్ర రంజాన్ మాసం మొదలైంది. ఈ నెలలో ముస్లింలు పేదలకు, అనాథలకు, యాచకులకు బట్టలు దానం చేస్తారు. ఇది నాటినుంచి వస్తున్న ఆచారం. రంజాన...

చర్యలు అత్యవసరం

ఎండ తీవ్రతకు మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో వడదెబ్బతో మరణాలు సంభవించాయి. దినసరి వ్యాపకాలు, పనుల నిమిత్తం ...

జంక్‌ఫుడ్‌తో పిల్లలకు అనారోగ్యం

ఇటీవల ఆలుగడ్డలు పండించే రైతులపై కేసులు పెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. దీం తో కేసులను ఉపసంహరించుకుంటామని లేస్ ...

బెట్టింగ్‌ను అరికడుదాం..

బెట్టింగ్ అంటే గుర్తుకొచ్చేది ఆంధ్రలో సంక్రాంతి పండుగ వేళలో ఆంధ్రప్రదేశ్‌లో ఆడే కోడిపందేలు. కాలక్రమేణా ఎన్నోమార్పులు జరిగాయి. తర్వ...

కాలజ్ఞాన కర్త

భారతజాతి గర్వించదగ్గర సంఘ సంస్కర్త వీరబ్ర హ్మేంద్ర స్వామి. ఆయన కథ తెలియకపోయినా బ్రహ్మం గారి పేరు వినగానే కాలజ్ఞాన తత్త్వాలు గుర్...