బాలలకు గేయతోరణము

బాల సాహిత్యం అనాదిగా వస్తున్నది. ఇది బాలల మనోవికాసానికి తోడ్పడుతుంది. బాలలనే కాకుండా పెద్దలను కూడా అలరిస్తుంది. బాలసాహిత్యాన్ని పిల్లలతోపాటుగా పెద్దలు కూడా రాస్తున్నారు. పిల్లల సమ గ్ర వికాసం కోసం ఉపయోగపడేది బాల సాహిత్యం అంటారు. బాల సాహిత్యం తెలుగులో తక్కువేమీ లేదు. ప్రాచీనం నుంచి మౌఖికంగా వస్తున్న సాహిత్యంతోపాటు ఆధునిక కాలంలో పెద్దలతో పాటు పిల్ల లు సృజిస్తున్న బాల సాహిత్యం విపరీతంగా వస్తు న్నది. శిశువు కంటే పురాతనమైది ఏది లేదు అని రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారు. శిశువు జన్మించినది మొదలు బాల్యదశ వ...

ఉద్యమాన్ని ప్రభావితం చేసిన గీతాలు

గాన యోగ్యమైనది, లయాన్వితమైనదీ గీతం. సాహిత్య ప్రక్రియలన్నింటిలోనూ ప్రజలను ప్రభావితం చేయగల బలమైన సాధ నం గీతం. ప్రజల అనుభవాలను, అనుభూతులను, ఆకాంక్షలను ప్రజల బాణీల్లోనే, ప్రజల భాషలోనే ప్రతిభావంతంగా ఆవిష్కరించే మాధ్యమం.. గీతం. పాట దీని పర్యాయ పదం. ఒకే గా...

ఈ దారిలో..

జ్యేష్ఠమాసంలో జోరుగా కురుస్తున్న వానలో నీ కళ్ల దాకా చేరాలని నిరీక్షిస్తున్నాయి నా కళ్లు.. ఏనాటి నుంచి వెతుకుతున్నానో ఎక్కడా దరిదాపులేని ఈ దారి ఎప్పుడు నిర్జీవమైపోయిందో నీకు తెలియదు నాకూ తెలియదు! ఈ దారిలో ఒకనాడు ఎంత స్వేచ్ఛ మఠం మందిరం-చర్చీ...

కన్నీటి చుక్క!

బ్రతుకు బండలైనప్పుడు గుండె గండి పడినప్పుడు ఆసరా కోసం చూడకు ఓదార్పును ఆశించకు ఇక్కడ ఎవ్వరికీ నీకోసం ఏడ్చే సమయం లేదు..! నీ గోడు వినే తీరికలేదు కవచమంతా కేంద్రంలోకి కుచించుకుపోయిన సమూహమిది నేను తప్ప మనం అనే స్పృహ లేని నవనాగరిక నగరమిది! వెలుగ...

నీటి చిత్రం

రంగుల్లోనో రేఖల్లోనో నీలిచిత్రం కాదు నీటిచిత్రం గూర్చి పేపరు తిరిగేస్తుంటే.. కోటి ఆశలస్వప్నం పచ్చనిపొలమై కళ్ళముందు కదలాడుతుంది కరువుల విలయంలోంచి పరువుల వలయంలోకి రైతు ఏటా ఋతుపవనాల హర్తాళ్‌తో నిరాశపడితే ఎడతెరిపి వర్షాలు హర్షాతిరేకాలు ఏకధాటి వ...

బద్దలుకాని నా మౌనం!

మాటలు నేర్చాకా చిన్న పిల్లవు నోర్మూయ్ అన్నాడు నాన్న! పెద్దయ్యాక ఏది చెప్పినా నోర్మూసుకొని ఇంట్లకి పో అన్నడు తమ్ముడు! జీవితంలోకి అతనొచ్చాక నా మాటకూ దేహానికి గృహ నిర్బంధమే! అనుభవంతో ఏది చెప్పినా నీకేం తెలుసు మూసుకో అన్నాడు తనయుడు! ఇట్లా వార...

బతుకును ఆరాధించిన భావుకుడు

కాళోజీది బతుకు తత్వం. బతుకుతూ బతుకనివ్వుమనే సిద్ధాంతం. తెలంగాణలో బతుకుని పూజించే ఉత్సవం బతుకమ్మ నుంచి స్ఫూర్తి గ్రహించవ చ్చు. అల్బర్ట్ స్విట్జర్ భావించిన Rever -nce of Life నుంచి ప్రేరణ పొందవచ్చు. బతుకునే పర మ ప్రమాణంగా భావించి బతుకంతా బతుకు కోసం గ...

మహాకవి కాళోజీ

కాళోజీ కవనాలు వ్యథభరితపు గానాలు తెలంగాణ నేలపైన ఉదయించిన కిరణాలు మనయాస మనభాష కాళోజీ కవిఘోష ప్రజాక్షేమము కొరకు పోరాడెను హమేష వాడియైన మాటలతో కవిత్వమను ఈటెలతో దుమ్ములేపె కాళోజీ సిరాచుక్క మెరుపులతో పేదవాళ్ళ కష్టము తన కవితల కిష్టము కాళన్న ప...

ఇంకెన్నాళ్లు?

నవయుగంబున నాజీవృత్తుల/ నగ్న నృత్య మింకెన్నాళ్ళు? పోలీసు అండను దౌర్జన్యాలు/ పోషణ బొందేదెన్నాళ్ళు? దమననీతిలో దౌర్జన్యాలకు/ దాగిలిమూతలు ఎన్నాళ్ళు? కంచెయె చేనును మేయుచుండగా/ కాంచకుండుటింకెన్నాళ్ళు? దొంగలు దొంగలు ఊళ్లు పంచుకొని/ దొరలై వెలిగే దెన్నాళ్ళ...

చికాగోలో నానమ్మ-వస్తువైవిధ్యం

కథ, నవల కల్పిత ఇతివృత్తమైనప్పటికీ నేటి ఆధునిక సమాజం లో సామాజిక పరిణామం దృష్ట్యా కథానికకు విశిష్ఠమైన స్థానం ఉన్నది. కథ మొట్టమొదట మౌఖికంగా ప్రారంభమైనప్పటికీ సాహిత్యంలో కథానికకు అత్యంత ప్రాముఖ్యం ఉన్నది. చారిత్రక పరిణామంలో రామాయణం, భారతం, భాగవతం, పంచత...


లోచూపు

ఆధునిక సాహిత్య విమర్శ, పరామర్శ రారా మొదలు చేరా దాకా ఎంతోమంది కృషితో సాహిత్యవిమర్శ సుసంపన్న మైం ది....

కార్గిల్ యుద్ధం

ఆధునిక భారత చరిత్రలో తీవ్ర చర్చనీయాంశం, ప్రభావితం చేసిన అంశాల్లో కార్గిల్ యుద్ధం ఒకటి. ఈ యుద్ధం లో...

ఋగతలనాటి చుక్కపల్లి

విశాఖపట్నం జిల్లా, చోడవరం తాలూకా చుక్కపల్లి అగ్రహారం కథ ఇది. ఆ ఊరులోని లక్ష్మణ బుగత ఇల్లు, ఇంటి ము...

గ్లోబల్ స్కిల్స్

ప్రపంచీకరణ యుగంలో అవసరమైనవి నైపుణ్యాలు. అవి వృత్తిపరమైన నైపుణ్యాలే కాకుండా భాషా పరిజ్ఞానం, వ్యక్తీ...

నేనే ఒక ఉద్యమం

రచయిత, కవి సౌభాగ్య తనదైన దైనందిన జీవనంలోం చి తనకు ఎదురైన అనుభవాలు, అనుభూతుల సమాహారమే నేనే ఒక ఉద్యమ...

బంగారు బాట

గటిక విజయ్‌కుమార్ ప్రచురించిన వ్యాసాలేవీ ప్రభుత్వాన్ని, మంత్రులను పొగడ్తలతో ముంచెత్తడానికో, ముఖ్యమ...

నీపేరు తలచినా చాలు..!

(డాక్టర్‌ సి.నారాయణరెడ్డి సినీ గీతాలకు వ్యాఖ్య 1962-69) ప్రముఖ రచయిత డాక్టర్‌ కంపెల్లె రవిచంద్రన్...

‘ది 5AM క్లబ్‌'

ఐతిహాసికమైన నాయకత్వం, ఉన్నత శ్రేణి నిర్వహణ శిక్షణలో నిపుణులైన రాబిన్‌శర్మ ‘ది 5AM క్లబ్‌' పుస్తకాన...

నవ్యాంధ్ర మహాసభలు

2019 సెప్టెంబర్‌ 8,9 తేదీల్లో నవ్యాంధ్ర రచయితల మహాసభలు విజయవాడ, బందర్‌రోడ్డులోని ఠాగూర్‌ స్మారక గ్రం...

తెలంగాణ గ్రామాయణం

కీ.శే. ఆచార్య మారంరాజు సత్యనారాయణ రావు ఏడు దశాబ్దాల జ్ఞాపకాల్ని పదిలంగా కాపాడుకున్న మానవీయ వ్యక్తి...

తెలంగాణ విజయగాథ

రాష్ట్ర అవతరణ తర్వాత స్వీయ పాలనలో తెలంగాణ ఆత్మగౌరవంతో సాధికారికంగా అభివృద్ధి పథాన నడుస్తున్న తీరుక...

ప్రమాణ స్వీకారం నుండి ప్రమాణ స్వీకారం వరకు (2014-2018)

తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షల ప్రతిఫలనంగా తెలంగాణ ఉద్యమం రాజుకుని సుదీర్ఘ పోరాటం, అనన్యత్యాగాల ఫలిత...