బోయి భీమన్న సాహితీ పురస్కారాలు
Updated : 9/19/2014 12:46:00 AM
Views : 2635
పద్మభూషణ్ బోయి భీమన్న సాహితీ పురస్కారాలను ఈ నెల 19వ తేదీన తెలుగు విశ్వవిద్యాలయంలోని బోయి భీమన్న సాహితీ పీఠం ఆధ్వర్యంలో జరిగే భీమన్న 104వ జయంతి ఉత్సవంలో ప్రదానం చేస్తారు. డాక్టర్ సి.నారాయణరెడ్డికి బోయి భీమన్న జీవన సాఫల్య పురస్కారం, పద్య కవితా పురస్కారానికి రసరాజు, గేయ కవితకు గూడ అంజయ్య, వచన కవితకు శీలా వీర్రాజు, నాటకానికి పాటిబండ్ల ఆనందరావు, కథ,నవలకు కేశవరెడ్డి, అనువాదానికి నలిమెల భాస్కర్, ఉత్తమ రచయిత్రి పురస్కారానికి పి. సత్యవతి ఎంపికయ్యారు. జీవన సాఫల్య పురస్కారానికి రెండు లక్షలు, మిగతా పురస్కారాలకు లక్ష రూపాలయలు అందజేస్తారు.
ఫెడరల్ ఫ్రంట్‌కు దారి
Posted on:3/20/2019 1:04:37 AM

ఇటీవల కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌ను ప్రతిపాదించడానికి వెనుక అనేక చారిత్రక, సామాజిక కారణాలున్నాయి. ఉత్తరాదిలో 1967ల నుంచి లోహియా భావాలతో ప్రభుత్వాలు ఏర్పడుతూ, 1994 నుంచి అంబేద్కర్ భావాలతో యూపీలో బీఎస్పీ రాజ...

కాంగ్రెస్ ఆఖరి ఆశలు కూలనున్నాయా?
Posted on:3/19/2019 11:18:26 PM

సారు.. కారు.. పదహారు.. ఢిల్లీలో సర్కారు.. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సృష్టించిన ఈ నినాదం తారకమంత్రంలా ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఎవరూ పుట్టించకపోతే మాటలెలా పుడుతాయంటాడు మాయాబజార్ సినిమాలో ఘటోత్కచు...

చౌకీదారువి మాటల మూటలే
Posted on:3/18/2019 11:08:45 PM

ప్రధాని నరేంద్ర మోదీకి అంతులేని ఆత్మవిశ్వాసం. అతని అధికార అనుచరగణం, అతని పార్టీ వారు నేను కూడా చౌకీదారునే అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. దేశానికి రక్షకులం తామే అన్నట్లు ప్రచారానికి లంకించుకున్నారు. క...

స్థానికసంస్థల బలోపేతానికి బాటలు
Posted on:3/19/2019 1:05:31 AM

పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు. అసలైన భారతదేశం పల్లెల్లో నే దర్శనమిస్తుందన్నారు మహాత్మాగాంధీ. ఈ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన నూతన పంచాయతీరాజ్ చట్టం గ్రామాల రూపురేఖలను మార్చనున్నది. మారుతు న...

అవినీతిలో దేశముదుర్లు
Posted on:3/18/2019 10:59:32 AM

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చేసినా, ఏ కారణం చేత చేసినా వివేకా హత్య దుర్మార్గమైనది. డ్రైవర్ ఈ హత్యచేస...

మరణంలోనూ అవమానం
Posted on:3/17/2019 12:32:37 AM

తెల్లని ధోవతీ, బంగారు రంగు పట్టు కుర్తాలో ఉం దా భౌతికకాయం. మధ్యాహ్నం 2:30కి అఖిల భారత వైద్య విజ్ఞానసంస్థ (ఎయిమ్స్) నుంచి 9, మోతీలాల్ మార్గ్‌కు తీసుకువచ్చారు. భారత ప్రధానిగా 1991-1996 వరకూ ఉన్న పీవీ నర...

అప్పుడే యాభై ఏండ్లా!
Posted on:3/16/2019 8:18:51 AM

1969 జ్ఞాపకాలు బాధిస్తున్నాయి. అప్పుడప్పుడే అది చలికాలమైనా వాతావరణం తెలంగాణ నినాదాలతో వేడెక్కుతున్నది.ఆ జనవరిలో ఆల్ ఇండియా రేడియో విజయవాడ కేంద్రం వారు ఒక ఇంటర్‌వ్యూకు రమ్మన్నారు. ఆ ఇంటర్‌వ్యూ ఒక తతంగం...

గణాంకాలను దాస్తున్న కేంద్రం
Posted on:3/15/2019 11:32:50 PM

ఈ మధ్యనే క్రమం తప్పకుండా వెలువడే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రిపోర్ట్‌ను 2018 డిసెంబర్‌లో విడుదల చేసింది. దాంట్లో తెలిపిన గణాంకాలు చూస్తే ప్రభుత్వ ఆలోచనను అర్థం చేసుకోవచ్చు. 2011-12 తర్వాతవెలువడిన ఈ...

శాంతిభూమిలో అసహనం
Posted on:3/15/2019 1:15:33 AM

బాభారతీయ మీడియా, ముఖ్యంగా టీవీ రక్తపు చారికలనే ఘన విజయాలుగా ప్రదర్శిస్తున్న కాలం ఇది. మీడియా తీరుపై వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనంలో ఈ విధం గా చెప్పుకొచ్చింది.. పుల్వామా దాడి తర్వాత రెండు వారాలుగా ప్రజలను ...

బాబు మతిమరుపులు!
Posted on:3/15/2019 1:15:27 AM

మనిషికి వృద్ధాప్యంలో అల్జీమర్స్ వ్యాధి సోకుతుందంటారు. ఈ అల్జీమర్స్ వ్యాధి సోకినవాళ్లు జ్ఞాపకశక్తి కోల్పోవడం, తాను మాట్లాడిన మాటలను గుర్తుపెట్టుకోకపోవడం, అప్పుడప్పుడు దగ్గరివారిని కూడా గుర్తించకపోవడం చ...

ఆత్మవిమర్శ లేని మోదీ, రాహుల్
Posted on:3/13/2019 11:14:58 PM

మోదీ, రాహుల్ గాంధీ ఇరువురూ దేశానికి స్వాతంత్య్రం లభించి 50 ఏండ్లు గడిచిపోయిన తర్వాత, ద్వితీయ అర్ధశతాబ్ది కాలంలో నాయకత్వాల స్థానంలోకి వచ్చినారు. రాహుల్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ, మోదీకి చెందిన జనసంఘ్/...

రైతుకు విస్తృతమైన అవకాశాలు
Posted on:3/13/2019 11:14:26 PM

ఒకసారి రఘురామ్ రాజన్ ఆర్బీఐ గవర్నర్ హోదాలో ఫెడర ల్ బ్యాంకుకు సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొన డానికి కేరళ రాష్ట్రంలోని కొచ్చికి వెళ్లారు. ఆ సమావేశంలో ఒక ఇంజినీరింగ్ విద్యార్థి లేచి.. సార్ దేశంలో అంద...

కిడ్నీ వ్యాధులపై చైతన్యం అవసరం
Posted on:3/14/2019 1:11:56 AM

దేశంలో ప్రధాన అవయవాల వ్యాధుల్లో కిడ్నీ వ్యాధి ఒకటి. దేశంలో కిడ్నీ వ్యాధులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగడానికి అనేక కారణాలున్నాయి. మన దేశంలో ఏటా 28 శాతం మంది పిల్లలు రెండున్నర కిలోల కంటే తక్కువ బరువుతో పుడ...

ఎఫ్ 16పై అమెరికా మౌనం
Posted on:3/12/2019 10:52:06 PM

ఇటీవల రెండు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొని యుద్ధవిమానాల ఘర్షణ సాగినప్పుడు, భారత్ పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్ 16 విమానాన్ని కూల్చివేసిందా అనేది అంతుచిక్కని విషయంగా మారింది. తాము ఎఫ్ 16 విమానాన్ని కూల్చివే...

రాజకీయ, సాహితీవేత్త బూర్గులహై
Posted on:3/13/2019 12:45:46 AM

దరాబాద్ రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రత్యేక స్థానాన్ని పొందిన ఆ మేధావి నిజాం ఆస్థానంలో న్యాయశాఖ మంత్రిగా వచ్చిన అవకాశాన్ని తిరస్కరిం చారు. జాగీర్దార్ వ్యవస్థను రద్దుచేసి, దేశంలోనే భూ సంస్కరణలను...

ఎన్నికలతో శాంతియుత పరివర్తన
Posted on:3/11/2019 11:15:03 PM

ఎన్నికలు అనేవి యుద్ధం కాదు. ప్రజా సమ్మతితో శాంతియుతంగా సాగే పరివర్తన. ప్రజల చేత ఎన్నుకోబడటం ద్వారా అధికారం అందుకోవటం. శాంతియుత పరివర్తనతో ప్రజాస్వామ్యంలో అధికారం మారుతుంది. ఎన్నికలనేవి ఒక శాంతియుత ప్ర...

బోధనపైనే శ్రద్ధ వహించాలె
Posted on:3/11/2019 11:12:08 PM

మానవులు నిర్మించుకున్న అన్ని రంగాల్లోకి విద్యారం గం విలక్షణత కలిగి ఉంటుంది. ఈ రంగమొక్క టే మానవ వనరులను నిర్మించి సమాజాలను చైతన్యవంతం చేసి, ప్రగతి పథంలో నడిపిస్తుంది. అలా గే సనాతన ధర్మంలో చెప్పిన చాతుర...

ఎంత పతనం చంద్రబాబూ?
Posted on:3/11/2019 3:44:24 PM

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషను దాటి ఎప్పుడో ఉగ్రవాద భాషలోకి దిగజారిపోయారు. ఆవు చేలో మేస్తే దూడ గట్ట...

వాస్తవికతలేని వాదనలు
Posted on:3/10/2019 12:58:32 AM

ప్రజలు ఆశించిన అభివృద్ధి ఫలాలను సాధించాలంటే ఆర్థిక స్థిరత్వాన్ని పొందాలంటే సమగ్ర ఆర్థిక క్రమశిక్షణ ఎంతో అవసరం. ఇదేరీతిలో తెలంగాణ రాష్ట్రం ఐదేండ్ల నుం చి అతి సాధారణ అప్పులు చేస్తూనే, దేశంలోనే అత్యధిక ఆ...

కవిత్వం శిక్ష తగ్గించింది!
Posted on:3/10/2019 12:57:54 AM

మరణశిక్షను రద్దు చేయాలని ప్రపంచవ్యాప్తంగా చాలామంది కోరుతున్నారు. కానీ చాలాదేశాలు రద్దు చేయలేదు. మన దేశంలో మరణ శిక్షను రద్దుచేసే పరిస్థితి కన్పించడం లేదు. చాలా నేరాలకు మరణశిక్షను శిక్షగా శాసనకర్తలు నిబ...

నీ పాద కమల సేవయు..
Posted on:3/9/2019 12:10:11 AM

నీపాద కమల సేవయు.. వగైరా, వగైరా తాపస మందా ర నాకు దయేయ గదే అంటూ భక్తి పారవశ్యాన్ని ప్రదర్శించినాడు భాగవత మహాకవి-ఆస్తిపాస్తులు, ఐశ్వర్యా లు, హర్మ్యాలు, వైభోగాలు అక్కరలేదన్నది తాత్పర్యం. అది అప్పటి మాట. అ...

నిరర్ధక రాజకీయాలు పనికిరావు
Posted on:3/9/2019 12:09:00 AM

రాష్ట్ర విభజన జరిగి ఐదేండ్లు గడిచింది. తెలంగాణలో రెండవ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చింది. అవశేష ఆంధ్ర ప్రదేశ్‌లో రెండో ప్రభుత్వానికి త్వరలోనే ఎన్నికలు జరుగ నున్నాయి. తెలంగాణ విభజన విషయాల అమలుకు ప్రయ...

ఫెడరల్ ఫ్రంట్ ఆవశ్యకత
Posted on:3/8/2019 1:27:13 AM

కొత్త రాజ్యాంగం రాసుకున్నా, పాత 1935 రాజ్యాంగాన్ని రద్దు చేసుకున్నా, అంతకన్నా ముందుచేసిన అనేక శాసనాలు ఇంకా కొనసాగుతున్నాయి. అటవీ చట్టా లు, భూ సేకరణ చట్టాలు, నేర విచారణ చట్టాలు, సివిల్ కోడ్, ఉద్యోగాల న...

ఆధునికతలోనూ ఆగని హింస
Posted on:3/8/2019 1:26:38 AM

యత్ర నార్యస్తు పూజ్యంతే నందతే తత్రీదేవతా యత్రేతాస్తు పూజ్యంతే సర్వాస్తతాఫలా:క్రియః.. ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడుతారో అక్కడ దేవతలు సంతోషిస్తారనేది మనుస్మృతి. ఆదికాలం నుంచి భారతదేశంలో స్త్రీల కు సంఘంల...

ఆడపిల్లను బతుకనిద్దాం...
Posted on:3/8/2019 1:25:54 AM

మానవ మనుగడకు స్త్రీయే ఆధారం. కుటుంబ వ్యవ స్థ వర్ధిల్లాలన్నా, సామాజిక వ్యవస్థ సక్రమంగా సాగాల న్నా, మంచి సంప్రదాయం నిలువాలన్నా, అది ముందు తరాలకు సంక్రమించాలన్నా అందకు స్త్రీయే ప్రధాన కార ణమన్న సత్యాన్ని...

లోక్‌సభతో విజయం సంపూర్ణం
Posted on:3/7/2019 12:52:00 AM

కొందరికి అమాయకమైన ఆలోచనలు కొన్ని ఉన్నా యి. అసెంబ్లీ ఎన్నికలలోనైతే స్థానిక అంశాల గురించి, లోక్‌సభ ఎన్నికలలోనైతే జాతీయ అం శాల గురించి ఆలోచించి ఆ ప్రకారం ఓటు చేయాలని. ఈ సూత్రీకరణను మౌలికంగా తప్పుపట్టడం ల...

సాహిత్య కార్యశీలి గడియారం
Posted on:3/6/2019 10:56:03 PM

ఉద్యమం సాహసం ధైర్యం బుద్ధిః శక్తిః పరాక్రమః షడేతే యత్ర వర్తన్తే తత్ర దేవః సహాయకృత్ పైశ్లోక లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్న గడియారం రామకృష్ణ శర్మ గారు సాహిత్యం, చరిత్ర, శాసన పరిశోధన, ఉపాధ్యాయ వృత్తి,...

వడ్డేపల్లి కృష్ణ సాహిత్య స్వర్ణోత్సవం
Posted on:3/7/2019 12:50:19 AM

తెలంగాణ ప్రభుత్వ పర్యాట, సాంస్కృతిక శాఖ సౌజన్యంతో బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహితీవేత్త డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ సాహిత్య స్వర్ణోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో 2019, మార్చి 9,10 తేదీల్లో సాహిత్యసభల...

అభివృద్ధి కోసమే పార్టీ మార్పు
Posted on:3/5/2019 11:34:46 PM

టీఆర్‌ఎస్‌లో వారూ-వీరూ అనే తేడా లేకుండా, ఆ పార్టీ-ఈ పార్టీ అనే భేదం లేకుండా, నిత్యం ఎన్నికైన వివిధ స్థాయి ప్రజాప్రతినిధులతో సహా, వేలాదిమంది రాజకీయ కార్యకర్త లు చేరడం రాజకీయ పునరేకీకరణ ఆవశ్యకత, వారి-వా...

డాటాతో రాజకీయ కుట్ర
Posted on:3/6/2019 1:22:28 AM

సరిగ్గా ఏడాది కిందట (మార్చి 2018) కేంబ్రిడ్జ్ అనాలిటికా అనే కంపెనీ వార్తల్లోకెక్కింది. ప్రజల వ్యక్తిగత వివరాలు (డాటా) సేకరించి, దాన్ని రాజకీయ పార్టీలకు అమ్ముకుందని పెద్ద దుమారమే రేగింది. ఎన్నికల్లో గె...

ఇంద్రధనస్సు విప్లవం కేసీఆర్
Posted on:3/4/2019 10:43:44 PM

సుదీర్ఘ పోరాటాలతో తెలంగాణ కల సాకారమైంది. సకల జనులను ఐక్యంచేసి అంతిమ విజయాన్ని సాధించారు ఉద్యమ నాయకుడు కేసీఆర్. వలస పాలకులు తెలంగాణ నేలపై చేసిన జీవన, సాంసృ్కతిక విధ్వంసం తాలుకు చేదు జ్ఞాపకాలను కేసీఆర్ ...

సంకీర్ణ ప్రభుత్వాలే మేలు
Posted on:3/5/2019 12:36:22 AM

న్యూయార్క్‌కు చెందిన రచయిత, బ్యాంకర్ రుచిర్ శర్మ గత రెండు దశాబ్దాలుగా భారత దేశ ఎన్నికల తీరును నిశితంగా పరిశీలిస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన కూడలిలో భారత ప్రజాస్వామ్యం అనే పుస్తకం రాశారు. ఈ పుస...

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు
Posted on:3/6/2019 12:50:40 PM

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయనిపిస్తోం ది. విశాఖ కేంద్రంగా రైల్వే జోను ఏర్పాటు...

ఔర్ ఏక్ ధక్కా పదహారు పక్కా
Posted on:3/3/2019 1:07:52 AM

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు లోక్‌సభ ఎన్నికల జైత్రయాత్రకు పాంచజన్యం పూరించారు. హైదరాబా ద్ ఎలాగూ స్నేహపక్షానిదే. మిగతా పదహారు లోక్‌సభ సీట్లలో విజయాన్ని ప్రసాది...

మానవత లేని సాయం
Posted on:3/3/2019 1:07:09 AM

గత ఏడాది ఆగస్టులో కేరళలో వచ్చిన వరదలు ఎన్నో సవాళ్లను ముందుకు తెచ్చాయి. అందులో పర్యావరణానికి ముడిపడిన విషయాలు, విపత్తులకు సంబంధించిన యాజమాన్య విధానాలు, దెబ్బతిన్న రాష్ర్టాల నష్టాల లెక్కింపులు, కేంద్రాన...

బతుకునిచ్చిన బడ్జెట్
Posted on:3/2/2019 1:49:42 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ల మాట వినగానే సాధార ణంగా భయం, ఆందోళన ఆవహిస్తాయి. బతుకు మరిం త భారం అవుతుందన్న బెంగతో. స్థూలంగా పరికిస్తు న్నప్పుడు ఆకర్షణీయంగా కన్పించినా ప్రభుత్వాల వార్షి క బడ్జెట్ల...

ఉన్నత విద్య సంస్కరణే సవాలు
Posted on:3/2/2019 1:48:14 AM

ప్రపంచంలో సాంకేతికత, కమ్యూనికేషన్ పెరుగుతుండ టం, ప్రపంచీకరణ ప్రభావం అన్నిదేశాల మీద పడింది. దీంతో విద్యారంగంలో చాలా మార్పు వచ్చింది. చదువు అన్నది వ్యక్తిత్వ వికాసంతో పాటు, ఉపాధి కూడా సంపాదించి పెట్టాలి...

ప్రపంచశాంతికి ఉగ్రముప్పు
Posted on:3/1/2019 1:24:12 AM

ఉగ్రవాదం అనేకరూపాల్లో ప్రజాజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నది. సరిహద్దుల వెలుపల నుంచి ఉగ్రవాదాన్ని పెంచిపోషించే విధానాలతోనే నేడు ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ సతమతమవుతున్నాయి. ఉగ్రవాదం కేవలం ప్రజల ప్రాణాల...

సమస్త అసమానతల పరిష్కారం
Posted on:3/1/2019 1:23:35 AM

దేశాభివృద్ధికి రాజ్యాంగ మౌలిక లక్ష్యాలు, వర్తమాన కర్తవ్యా లు ముఖ్యం. సమస్త వర్ణ, వర్గ, కుల, లింగ, జాతి, మత, ప్రాంత వివక్షలను, అసమానతలను తొలిగిస్తూ, స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆత్మగౌరవం, సంపదసృష...

భరోసా బడ్జెట్
Posted on:2/27/2019 11:36:49 PM

వాస్తవానికి ఈ నెల 22వ తేదీ నాటి బడ్జెట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరమే లేదు. బడ్జెట్ ఆ విధంగా ఉండగలదని కనీసపు ఆలోచన గలవారె వరైనా ఊహించగలరు. కేసీఆర్ నాయకత్వాన టీఆర్‌ఎస్ ప్రభుత్వపు అభివృద్ధి...