తెలంగాణ సాగునీటిరంగ పితామహుడు
Updated : 7/11/2014 1:13:55 AM
Views : 919
తెలంగాణ సమాజ వికాసానికి నారు పోసి నీరు అందించిన వారు అలీ నవాబ్ జంగ్ బహదూర్. బహదూర్ అసలు పేరు మీర్ అహ్మద్ అలీ. 1877 జూలై 11న జన్మించిన బహదూర్ హైదరాబాద్‌లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్‌లో ప్రాథమిక విద్యను చదివారు. ఆ తర్వాత నిజాం కాలేజీలో ఉన్నత విద్యను చదివేటప్పుడే గణితంలో అతను చూపిస్తున్న అసాధారణ ప్రతిభను గుర్తించిన నిజాం నవాబ్.. బహదూర్‌కు స్కాలర్‌షిప్పు ఇచ్చి ప్రోత్సహించారు. దీంతో లండన్‌లోని ప్రఖ్యాత రాయల్ ఇండియన్ ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ చదివాడు.1896లో ఈ కాలేజీలో చేరిన బహదూర్ విద్యార్థులందరిలో అగ్రభాగాన నిలిచి మరెన్నో స్కాలర్‌షిప్‌లను సొంతం చేసుకున్నాడు. 1899లో ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చి నిజాం ప్రభుత్వంలో ప్రజాపనుల విభాగం, ఇరిగేషన్ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా చేరాడు. అక్కడి నుంచి ఆయన తన ప్రతిభ, అంకిత భావంతో నిజాం ప్రభుత్వంలో అత్యున్నత స్థానాలకు ఎదిగారు. 1932లో కొద్దికాలం నిజాం ప్రభుత్వంలో ప్రజా పనుల శాఖామంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.

ఈ క్రమంలో ఆయన తెలంగాణ చరిత్రలో ప్రజలెన్న డూ మరువలేని నిర్మాణాలను చేపట్టా రు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ, ఉస్మానియా హాస్పిటల్, ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్, జూబ్లీ హాల్ తదితర ఎన్నో చారిత్రాత్మక కట్టడాలను నిర్మించి ప్రజల అవసరాలను తీర్చారు. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు నిజాంసాగర్, నందికొండ, డిండి, సరలాసాగర్, ఆర్‌డీఎస్, కోయల్ సాగర్, మిడ్ మానేరు. గనపుర్ ప్రాజెక్ట్, పాలేరు, ఫతేనహర్ తదితర పెద్ద, మధ్యతరహా, చిన్న నీటి ప్రాజెక్టులెన్నింటినో నిర్మించారు. తెలంగాణ సామాజ వికాసానికి ఎనలేని కషి చేసిన అలీ నవాబ్ జంగ్ బహదూర్ జయంతి ని పురస్కరించుకుని ప్రభుత్వం ఇంజనీర్స్ డేగా ప్రకటించి గౌరవించింది.

ఈ సందర్భంగా.. ముస్లిం స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఉస్మానియా యూనివర్సిటీలోని ఐసీఎస్‌ఎస్‌ఆర్ లైబ్రరీ హాల్‌లో జూలై 11న మధ్యాహ్నం 2 గంటలకు సభ నిర్వహిస్తున్నది. మహమ్మద్ హబీబ్ ఖాద్రీ అధ్యక్షతన జరిగే సభలో ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి హరీష్‌రావు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ప్రొఫెసర్ కోదండరాం, ఆర్. విద్యాసాగర్‌రావు, శ్రీధర్‌రావు దేశ్‌పాండే హాజరవుతారు. అతిథులుగా మజిద్ హుస్సేన్, అహ్మద్ బిన్ బలాల, ప్రొఫెసర్ ఎస్. సత్యనారాయణ, డాక్టర్ కొర్రెముల శ్రీనివాస్, సయ్యద్ సలీం పాషా, మన అశోక్‌యాదవ్ తదితరులు పాల్గొంటారు.


సమర్థపాలనా ప్రావీణ్యం
Posted on:4/20/2019 12:49:29 AM

రాజకీయ సుస్థిరత్వం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆరవ ఏడా దిలో అడుగుపెట్టుతున్న తరుణాన భూయాజమాన్య సంబంధ (రెవెన్యూ) కీలక సంస్కరణలకు కంకణధారణ చేయబోతున్నది. 250 ఏండ్ల కిందట వారెన్ హేస్టింగ్స్, కార్న్‌వాలీస్ వం...

పీఆర్ ఇప్పుడొక తక్షణ అవసరం
Posted on:4/20/2019 12:47:41 AM

సమాచారం అనేది ఒక అస్త్రంగా మారి ఎక్కువసార్లు విషప్రచారాలకు, కల్లోల వాతావరణానికి కారణం అవుతున్న కాలంలో దానికి విరుగుడు మంత్రం పీఆర్ అని గ్రహించడం, ఈ వృత్తిలో నాణ్యత పెంచే దిశగా చర్యలు తీసుకోవడం తక్షణా...

కేంద్రీకృత పాలన మంచిదేనా!
Posted on:4/19/2019 1:22:59 AM

ఒక ప్రాంత సంస్కృతి ఆచారాలు అనాదిగా వస్తే, ఆ ప్రజల భావజాలం, ఆలోచనా సరళి వారు జీవించిన విధానాల వల్ల ప్రభావితమవుతాయి. మన దేశం గురించి ఒక ఉదాహరణ చూద్దాం! ప్రాచీనకాలం నుంచీ జీవన ప్రదాత అయిన సూర్యుడికి కేటా...

సంస్కరణలు అవసరమే!
Posted on:4/19/2019 1:22:48 AM

కాలానుగుణంగా పరిపాలనావసరాల నిమిత్తం ప్రభుత్వ విధానాల్లో మార్పు కోరుకోవడం సహజమే. తుప్పు పట్టి న, కాలం చెల్లిన వ్యవస్థలను నేటి అవసరాలకు అనుగుణంగా మార్చుకోకపోతే పాలన అనేది ఎక్కడ వేసిన గొం గడి అక్కడే అన్న...

సిబ్బంది ఆత్మశోధన అవసరం
Posted on:4/18/2019 1:22:42 AM

చట్టాల్లో మార్పులు లేదా కొత్త చట్టాల గురించి ముఖ్యమం త్రి సూచనల వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. చట్టాలను వాస్తవంగా రూపొందించినపుడు గాని ఇది సమగ్రం గా తెలిసే అవకాశం లేదు. ఆ వివరాలు తెలియకనే కావ చ్చు ఉద్యో...

తమిళ ఓటర్లు ఎవరివైపు?
Posted on:4/18/2019 1:22:21 AM

తమిళ రాజకీయ రంగాన్ని కొన్ని దశాబ్దాల పాటు శాసించిన కరుణానిధి, జయలలిత దివంగతులైన తర్వాత తొలిసారిగా తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో కరుణానిధి కుమారుడు స్టాలిన్ ప్రతిపక్ష స్థానంలో బలమైన న...

రెవెన్యూ శాఖ మారాల్సిందే
Posted on:4/17/2019 1:03:20 AM

-భూ సమస్యల పరిష్కారానికి టైటిల్ గ్యారంటీ వ్యవస్థ అవసరం -నమస్తే తెలంగాణతో నల్సార్ లా యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ ఎం.సునీల్‌కుమార్ తల్లికి బిడ్డకు ఉన్న సంబంధం లాంటిది రైతుకు భూమికి ఉన్న సంబంధం....

రాష్ర్టాల ప్రయోజనాలే ప్రాతిపదిక
Posted on:4/15/2019 11:16:44 PM

సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మొదటి దశతో పాటు తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. చాలా రోజుల తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ తనదై న శైలిలో సమీక్షలు చేస్తున్నారు, అసెంబ్లీకి ఎన్నికలు పూ...

అవినీతి అంతు చూద్దాం!
Posted on:4/15/2019 11:16:15 PM

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి నోటివెంట అత్యుత్తమమైన, ఉదాత్తమైన మాటలను ఇటీవల విన్నాం. అలా గే, భారతీయ ప్రజాస్వామ్యంలోని ఏ రాజకీయ పార్టీ అధినేత నుంచీ ఇంత ముక్కుసూ...

గెలిచేదెవరు-ఓడేదెవరు
Posted on:4/14/2019 3:23:22 PM

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్తమయ్యే ఆత్మవిశ్వాసాన్ని, ఆనందా న్ని బట్టి గెలిచేదెవరో కూడా అంచనా వేయవ ...

అంబేద్కర్ బాటలో తెలంగాణ
Posted on:4/14/2019 2:01:04 AM

స్వాతంత్య్ర సమరంలో, తర్వాత దేశ నవ నిర్మాణం కోసం, సామాజిక న్యాయం కోసం రాజకీయ ప్రక్రియతో బడుగు బలహీనవర్గాలకు, మహిళలకు న్యాయమైన వాటా కోసం రచించిన వ్యూహాలపై నిర్దేశించిన విధానాలపై నిర్వహించిన సమరశీల పో...

ప్రక్షాళనకు ప్రజా మద్దతు
Posted on:4/13/2019 11:59:52 PM

రెండు దశాబ్దాల కిందట చూసిన సినిమా దృశ్యం ఇప్పుడు ఆవిష్కృతమైంది. అంకు శం సినిమాలో ఒక వృద్ధుడు పింఛన్ కోసం ప్రభుత్వ కార్యాలయం చుట్టూ ప్రదర్శన చేస్తూ యాతన పడుతుంటే ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకొని ప్ర...

జలియన్‌వాలా జ్వాలాముఖి!
Posted on:4/13/2019 12:25:36 AM

జలియన్‌వాలాబాగ్ హత్యాకాండపై విచారణ జరుపడానికి బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన హంటర్ కమిషన్ అంచనా ప్రకారం 10-20 వేల మంది ఆరోజు సాయంత్రం జలియన్‌వాలా బాగ్‌లో డయ్యర్ ఆంక్షలను ధిక్కరించి సమావేశమయ్యారు. అదొక ...

ధర్మాన్ని బోధించిన ఆదికావ్యం
Posted on:4/13/2019 12:23:31 AM

వాల్మీకి (ఆంధ్ర వాల్మీకి) రామాయణం ధ్వని కావ్యం. కావ్యానికి ప్రాణం ధ్వని. కావ్యమంతా ధ్వన్యర్థం ఉండటమే కాకుండా, పలు శ్లోకాలకు విడిగా ధ్వన్యర్థం ఉంది. శ్రీమద్రామాయణం గొప్ప ధర్మశాస్త్రం. రాజ ధర్మం, ప్రజా ...

ప్రజాతీర్పు ప్రక్షిప్తం
Posted on:4/12/2019 1:35:35 AM

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌లో ఎన్ని కల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి దశ ఎన్నికల్లో 18 రాష్ర్టాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇటీవలికాలం...

‘లోక్‌పాల్ కల.. నిజమైందిలా..’
Posted on:4/11/2019 11:40:56 PM

సంకల్పం.. సర్కార్‌కు సంకల్పమే ఉంటే బిల్లులు చకాచ కా ఆమోదం పొంది చట్టాలుగా మారిపోతాయి. లేకుంటే ఏండ్ల తరబడి మూలనపడి మూలుగుతుంటాయి. మొదటిదానికి ఉదాహరణ అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్ బిల్లు అయితే, ర...

ఫెడరలిజపు మహాయజ్ఞం
Posted on:4/11/2019 12:08:20 AM

దేశంలో నేటి నుంచి మొదలై జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలకు ప్రధానమైన కోణాలు రెండున్నాయి. తెలంగాణ ప్రజ లు ఆ రెండింటిని కూడా అర్థం చేసుకోవటం అవసరం. తెలంగాణ ప్రజలే కాదు, దేశ ప్రజలంతా వాటిని గ్రహించాలి. ఆ రెండి...

ఇక ఓటే మన పాట
Posted on:4/11/2019 12:14:18 AM

పాట వల్ల ఏం జరుగుతుందంటే.. జాతికి వొక చిత్త సంస్కారం లభిస్తుంది. పాటలోని మౌఖికత మన మందినీ మన బొందినీ కలిపి రక్త ప్రసరణాన్ని శుద్ధి చేస్తుంది. రాబోయే తరాలను అప్రమత్తంగా వుండేలాగా సిద్ధపరుస్తుంది. జీవ...

పోలవరానికి తెలంగాణ మద్దతు
Posted on:4/10/2019 12:01:31 AM

1980లో పోలవరం ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒరి స్సా రాష్ర్టాల మధ్య ఒక ఒప్పందంపై సంతకాలు జరిగాయి. పోలవరం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 150 అడుగుల పూర్తిస్థాయి మట్టంతో నిర్మించుకోవచ్చని ...

నాడు కాల్పులు నేడు కన్నీళ్ళా!
Posted on:4/10/2019 12:01:26 AM

పసుపును ఇందూరుకు తీసుకునిపోయి వచ్చేటప్పుడు తులాలకొద్ది బంగారం తెచ్చేవారని, మా నానవ్వలు, ముత్తవ్వలు దుత్తల్లో బంగారాన్ని ఇంటిగోడల్లో దాచేవారని నా చిన్నతనంలో విన్నా. కానీ దశాబ్ద కాలం నుంచి పసుపు, ఎర్రజొ...

ఫ్రంట్‌తోనే బీసీల ప్రగతి
Posted on:4/9/2019 12:03:32 AM

దేశంలో మెజార్టీ జనాభా కలిగిన బీసీలను ఎదగకుండా దేశం అభివృద్ధి చెందడం సాధ్యం కాదు. ఈ వర్గాల అభివృ ద్ధి, సంక్షేమం గురించి నినదించిన అన్ని జాతీయపార్టీలు ద్వంద్వ ప్రమాణాలతో ఏండ్లుగా తప్పుదోవపట్టించే ప్రయత్...

పసుపు బోర్డుపై బీజేపీ మోసం
Posted on:4/9/2019 12:03:14 AM

దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణమైన, ఆర్థిక ప్రగతికి అనుకూలమై న ప్రణాళికలతో దేశాన్ని నడిపించాల్సిన కేంద్ర ప్రభు త్వం రాజకీయాలతో ప్రజల జీవితాలతో ఆడుకోవడం బీజేపీ ప్రభుత్వ...

బాబు బాధితుడా! వంచకుడా!
Posted on:4/7/2019 8:31:05 AM

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు తీరా ఎన్నికల ముందు బాధితుడిగా, వేధితుడిగా పోజు పెట్టడానికి ప్రయత్నిస్...

రాబోయేది ఫెడరల్ ఫ్రంటే
Posted on:4/7/2019 3:11:43 AM

పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఊహించడం సాహసమే అయినప్పటికీ, ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయనేది తథ్యం. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలు వల్ల బీజేపీ పట్ల ప్రజల్లో ఆగ్రహం ఉన్నది. మరోవైపు పరిణతి లేని రాహుల్ ...

చెప్పాల్సింది ఇంకా..
Posted on:4/7/2019 3:12:35 AM

టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రసంగాలు, ప్రస్తావిస్తున్న అంశాలు దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేకేత్తిస్తు న్నాయి. ఆయన ఇటీవల ప్రముఖ పాత్రికేయులు ప్రణయ్ రాయ్, శేఖర్ గుప్తాలకు ఇచ్చిన ఇంటర్వ్యూ చూసిన...

ఢిల్లీకి దారి వికారి
Posted on:4/6/2019 12:02:40 AM

అబ్ దిల్లీ దూర్ నహి అవును నిజం. హైదరాబాద్‌కు, ఢిల్లీ కి మధ్యదూరం తగ్గినట్లనిపిస్తున్నది. అన్పించడం ఏమి టి? దూరం చాలా తగ్గింది. ఇది విచిత్రం, నమ్మలేని మాట కాదు. నమ్మక తప్పని నిజం. పేరు ఏదైనా, వికారి నే...

బనానా రిపబ్లిక్ కూలబోతున్నది!
Posted on:4/6/2019 12:03:27 AM

ఏపీలో సాధారణ ఎన్నికలు ఈ నెల 11న జరుగనున్నా యి. అక్కడ ప్రధానంగా టీడీపీ, వైఎస్సార్సీపీ, జనసేన పోటీలో ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీ లు పోటీ చేస్తున్నప్పటికీ వాటి ప్రాధాన్యం కనిపించడం లేద...

కేసీఆర్‌పైనే ఎందుకీ అక్కసు
Posted on:4/5/2019 11:13:04 AM

అకారణంగా ఒకరిని ద్వేషిస్తున్నామంటే, వాళ్లు మనకన్నా గొప్పవాళ్లు అయుంటారు- ఒక సామెత. ఏప్రిల్ 11న మొదటి దశ పార్లమెంట్ ఎన్నికలు, కొన్ని రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. వాటిలో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ ల...

చంద్రబాబు సంకట స్థితి
Posted on:4/5/2019 12:09:56 AM

సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ ఎన్నికల సర్వేలు చెయ్యడం లో ఘనాపాటీలు. 2004 నుంచి మొన్నటి తెలంగాణ ఎన్నికల వరకు వీరి సర్వేలు ఆవగింజంత కూడా పొల్లుపోలేదు. 2016 నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ, పాలనా వ...

ప్రభావం చూపని ప్రచారం
Posted on:4/4/2019 12:16:15 AM

కేసీఆర్‌పైన బాబు, పవన్‌ల ఆరోపణలు వివిధ పత్రికల ఎడిషన్లు, ఛానళ్లలో హైదరాబాద్ కన్న ఎంతో ఎక్కువగా, వివరంగా విజయవాడను కేంద్రం చేసుకొని చూసినప్పుడు కనిపిస్తున్నాయి. పోలింగ్ తేదీ ఏప్రిల్ 11 సమీపించినా కొద్ద...

అన్నివర్గాల మద్దతు కేసీఆర్‌కే
Posted on:4/4/2019 12:15:30 AM

రాష్ట్రంలో 80 శాతానికి పైబడి ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ జన సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వ పాలన నడుస్తు న్నది. తెలంగాణ దీర్ఘకాలిక అభివృద్ధే ధ్యేయంగా, రైతుల కోసం, సాగు, తాగు నీరు ప్రాజెక్ట...

ప్రజాస్వామ్యానికి ప్రమాదం
Posted on:4/3/2019 12:04:03 AM

వైవిద్య భావాలకు, విభిన్న సిద్ధాంతాలకు తెలంగాణ ఒక కేం ద్రం. ప్రత్యేక రాజకీయ ఆత్మను కలిగిన విశిష్టమైన రాజకీయ పురిటి గడ్డ. పార్టీలు అధికారంలోకి రావని తెలిసినా, నచ్చిన పార్టీలకు దశాబ్దాలుగా మద్దతిస్తూ వచ్...

ఐదేండ్లలోనే దేశానికి దిక్సూచి
Posted on:4/3/2019 12:03:49 AM

భారతదేశం అతి ప్రాచీన నాగరిక దేశం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. జనాభా రీత్యా చూస్తే చై నా తరువాత ప్రపంచంలోనే రెండవ పెద్ద దేశం. మన దేశంలో సహజ వనరులు, మానవ సంపద సమృద్ధం గా ఉన్నాయి. కానీ ఇన్ని ...

పెరిగిన జీవన ప్రమాణాలు
Posted on:4/2/2019 12:02:54 AM

సంక్షేమం, అభివృద్ధి పరస్పర సమన్వయంతో కొనసాగినప్పుడే సామాజిక న్యాయం, శాంతియుత పరివర్తన సాగుతుంది. ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తారు. సంపాదించేవాళ్ల నుంచి సేకరించి అవసరం ఉన్నవాళ్ళకు అందించడంలో సంక్షేమం అభి...

ముగిసిన టీడీపీ శకం
Posted on:4/2/2019 12:02:24 AM

కొన్ని మన కళ్ళ ముందే జరుగుతుంటాయి. అవి జరిగేప్పుడు అది చరిత్ర అవుతుందని మనం అప్పుడు ఊహించం. 2001లో ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం జలదృశ్యంలో జరిగినప్పుడు చరి త్ర సృష్టికి నాంది పలుకుతున్న...

తిట్టు రాజకీయాలు
Posted on:4/1/2019 11:38:58 AM

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం చేయడంపైనే ఆధారపడటం. పాలనలో విఫలమైనప్పు డు, చెప్పుకోవడానికి ఏమీ లేనప్ప...

విదేశీ నిధులతో ప్రమాదం
Posted on:3/31/2019 1:27:36 AM

గత కొంతకాలంగా మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక సంస్కరణలు, చట్టమార్పులు గుట్టుచప్పుడు కాకుం డా జరిగిపోయాయి. నరేంద్ర మోదీ తాను చేయాలనుకున్నదాన్ని సడీ సందడి లేకుండా చేసుకుంటూ పోతున్నారు. దేశ రాజకీయాలపై, ప...

ఉపాధికి ఊతం
Posted on:3/31/2019 1:27:01 AM

రాజ్యాంగంలోని అందరికీ పనిహక్కు అనే ముఖ్యమైన అంశమే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా మారింది. ఏడాది లో కనీసం 100 రోజుల ఉపాధి కల్పించ డం దీని లక్ష్యం. తెలంగాణలో ఈ పథకం అమలవుతున్న తీరు, పేదల జీవితాల్లో వచ్...

ఇవే చివరి ఎన్నికలా?
Posted on:3/29/2019 11:26:35 PM

అయిదు వందల సంవత్సరాల కిందట ఫ్రాన్స్‌లో పుట్టిన జ్యోతిష్యుడు నాస్ట్రడామస్ ప్రపంచ ప్రసిద్ధుడు. దాదాపు వేయి సంచలనాత్మక జోస్యాలతో నాస్ట్రడామస్ కవితాత్మకంగా రచించిన గ్రంథం ఇప్పటికీ పలు పర్యాయాలు ముద్రితమై...

పారని చంద్రబాబు కుతంత్రాలు
Posted on:3/29/2019 11:26:15 PM

చంద్రబాబు, పవన్ ఎంత రెచ్చగొట్టినా కేసీఆర్ మాత్రం అం తులేని సహనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడటం లేదు. చంద్రబాబును తిరిగి విమర్శించడం లేదు. వారి విమర్శల...