ప్రజా తీర్పునకు వందనం
Posted on:5/25/2019 11:35:59 PM

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన్నికల తీర్పు. భారతీయ జనతా పార్టీ విజయం అపూర్వమైనది. దేశ చరిత్రలో ఇప్పట...

ఆధార్‌తో అవినీతికి చెక్
Posted on:5/26/2019 1:33:33 AM

ప్రభుత్వ సంక్షేమ పాలనలో ప్రజాపంపిణీ వ్యవస్థ అతి కీలకమైనది. ఈ వ్యవస్థ ఎం త సమర్థంగా, పారదర్శకంగా పనిచేస్తే అంతగా ప్రజలకు మేలు జరుగుతుంది. అందుకే ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) పనితీరు పట్ల ప్రభుత్వాలు ...

పరిషత్తు వైభవం
Posted on:5/26/2019 1:32:56 AM

ఏడున్నర దశాబ్దాలుగా తెలంగాణలోనే కాకుండా తెలుగు ప్రాంతాలన్నింటిలో తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి నిర్విరామంగా పాటుపడుతున్న మహా సంస్థ తెలంగాణ సారస్వత పరిషత్తు. నిజాం వ్యతిరేక ఉద్య మం జరుగుతున్నది. ఆం...

సారస్వత పరిషత్తు పండుగ
Posted on:5/25/2019 12:51:20 AM

తెలంగాణ చైతన్యానికి స్ఫూర్తినిచ్చిన అన్ని ఉద్యమ కార్యక్రమాల్లో ఆద్యుడిగా, ఆరంభకుడిగా, అండగా నిలిచింది సురవరమే. తెలంగాణ భాషా, సారస్వతాల సేవలో సారస్వత పరిషత్తు నిర్దేశించుకున్న ఆశయాలకు కార్యరూపం ధరింపజ...

నేతల పనితీరుకు పరీక్ష
Posted on:5/25/2019 12:50:01 AM

పాఠశాల విద్యార్థుల పరిజ్ఞానాన్ని ఎ టు ఈ గ్రేడింగ్ ప్రకారం కొలుస్తున్నారు. ఉద్యోగుల పనితీరును కూడా ఈ రకంగానే కొలుస్తున్నారు. ఈ సమీక్షలు రోజురోజుకూ మన చుట్టూ ఉండే పరిధిలోనూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషుల...

మోదీ గెలుపు సూత్రం ఇదే
Posted on:5/24/2019 1:27:11 AM

అంచనాలకు మించి నరేంద్ర మోదీ విజయకేతనం ఎగురవేశారు. తనదైన ప్రచారసరళి, హిందుత్వ నినాదం తో తిరుగులేని మెజారిటీని సాధించారు. ఒకరకంగా చెప్పాలంటే జాతీయ రాజకీయాలకు కొత్త భాష్యం చెప్పారు. ఈ నేపథ్యంలో దేశంలోని ...

బాహుబలిగా నరేంద్రుడు
Posted on:5/24/2019 1:26:27 AM

రెండు నెలలుగా ఉత్కంఠను రేపిన భారతదేశ 17వ సార్వత్రిక పార్లమెంట్‌ ఎన్నికలకు ఎట్టకేలకు తెరప డింది. సహజంగా మోదీదే పై చేయి అవుతుంది. మోదీ నాయకత్వంలో బీజేపీ ముందంజలో ఉం టుంది. కొంచెం అటూఇటుగా ఎన్డీయే కూటమి ...

గమనించాల్సినవి మూడున్నాయి
Posted on:5/22/2019 11:36:24 PM

ఈ నెల 19 నాటి ఎగ్జిట్‌పోల్స్ ఏమి చెప్పాయో తెలిసిందే గనుక వాటిని పునశ్చరించనక్కరలేదు. అదేవిధంగా వాటిని యథాతథంగా విశ్వసించనక్కరలేదని, అవి నిజమైన సందర్భాలూ కానివీ కూడా గతంలో ఉన్నాయనేది కూడా తెలిసిన విష...

ఫెడరల్ స్ఫూర్తి గెలువాలె
Posted on:5/23/2019 1:34:26 AM

ఎన్నికల్లో గెలువాల్సింది పార్టీలు కావు, ప్రజల ఆకాంక్షలు.. అనే సీఎం కేసీఆర్ మాటలు నిజం కావాలంటే నేటి ఫలితా ల తర్వాత జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలు వోడినా గెలిచినా ప్రాంతీయపార్టీలు మాత్రం తమ ఫెడరల్ ...

ఎగ్జిట్‌పోల్స్ ఎందుకు తప్పవుతాయి?
Posted on:5/22/2019 1:10:44 AM

ఓటర్లు కొత్త వ్యక్తికి తాము ఎవరికి ఓటు వేశారనేది చెప్ప డం ఎగ్జిట్‌పోల్స్‌లోని కీలకాంశం. ఈ ఒక్క అంశం అనే క సంక్లిష్ట కారణాలపై ఆధారపడి ఉంటుంది. మొత్తం తొమ్మిది ఎగ్జిట్‌పోల్స్ బీజేపీ గెలుస్తుందని, మూడు వ...