కన్నీటి గోదారి

పాపికొండల పడవ విహారయాత్ర కన్నీటి గోదారైంది. అరువై నాలుగు మంది యాత్రికులు, సిబ్బందితో కలిపి 73 మందితో బయలుదేరిన పడవ దేవీపట్నం మండలం కచులూరు మందం దగ్గర ప్రమాదానికి గురై పెను విషాదాన్ని మిగిల్చింది. పాపికొండల ప్రకృతి అందాలను ఆస్వాది స్తూ, గోదావరి అలలపై ఆనంద డోలికల్లో తేలియాడుతూ పోతున్న వారు అనుకోని ప్రమాదానికి గురై అసువులు బాశారు. పడవ ప్రమాదాన్ని గ్రహించిన సమీప తొంటుగుంట గిరిజన గ్రామస్తు లు ఇరువై ఆరు మందిని తమ నాటు పడవల సాయంతో ఆదుకుని ఒడ్డుకు చేర్చా...

భాషా రాజకీయం

మోదీ ప్రభుత్వం కేంద్రంలో రెండవసారి ఏర్పడిన తర్వాత బీజేపీ పెద్దలు దేశ భిన్నత్వానికి, సమైక్యతకు దోహదపడే ఏ అంశాన్ని వదలదలుచుకున్నట్టు లేదు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం హిందీ దివస్ సందర్భంగా చేసిన వ...

బోల్టన్ తొలిగింపు

అమెరికా కొంతకాలంగా అనుసరిస్తున్న విధానాలన్నిటికీ బోల్టన్ మాత్రమే బాధ్యుడు, ట్రంప్ సకల సుగుణ సంపన్నుడు అని చెప్పలేం. ఎవరి బాధ్యత ఎంత అయినప్పటికీ ట్రంప్ అధికారినికి వచ్చిన తరువాత మూడేండ్లు కూడా నిండక ము...

ఆర్థిక మాంద్యం

ఆర్థికమాంద్యం ప్రభావం తక్కువచేసి చెప్పటానికి కేంద్రం ప్రయత్నిస్తున్నది. నష్ట నివారణ చర్యలు గా వారు చేపడుతున్న చర్యలు ప్రమాద తీవ్రతను చెప్పకనే చెబుతున్నాయి. పారిశ్రామికరంగం మొదలు బ్యాంకింగ్ వ్యవస్థ దాక...

ప్లాస్టిక్ పీడ!

ఉత్తరప్రదేశ్‌లోని మథురలో బుధవారం ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగి స్తూ అక్టోబర్ 2వ తేదీ (మహాత్మా గాంధీ 150 జయంతి) ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను ఇండ్ల నుంచి, కార్యాలయాల నుంచి ...