MONDAY,    December 10, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Hyderabad News
3/3/2016 1:18:48 AM

అలరించిన పౌరాణిక నాటకాలు

త్యాగరాయగానసభ: కల్పన కళానికేతన్ ఆధ్వర్యంలో బుధవారం త్యాగరాయగానసభలో కళానికేతన్ 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకృష్ణరాయబారం నాటికను ప్రదర్శించారు. ఇందులో అర్జునుడిగా దొంతి జంగయ్య గౌడ్, శ్రీకృష్ణుడిగా టి.కృష్ణ, దుర్యోధనుడిగా కె.వెంకటాచారి అద్భుతంగా నటించారు. మయసభ, గయోపాఖ్యానం నాటకాల్లో శ్యామలరావు, డాక్టర్. రాజలలిత అలరించారు. టి.పరమేశ్ -ఆహార్యాన్ని అందివ్వగా, కోటేశ్వరరావు-సంగీతాన్నిఅందించారు. వంశీ రామరాజు, రేవతి రత్నస్వామి, రామకృష్ణారావు వారిని అభినందించారు.

351
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd