MONDAY,    December 17, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Nizamabad News
11/21/2015 4:43:59 AM
రేపు ఫణిహారం రంగాచారి విగ్రహావిష్కరణ
కామారెడ్డి,నమస్తే తెలంగాణ: తెలంగాణ రైతాంగ సాయుధపోరాట వీరుడు ఫణిహారం రంగాచారి విగ్రహావిష్కరణ ఆదివారం నిర్వహించనున్నట్లు అఖిలపక్ష కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు రావాలని కోరారు. మధ్యా హ్నం 12 గంటలకు కర్షక్ బీఈడీ కళాశాలలో ప్రజలు-ఉద్యమాలు -ప్రజాస్వామిక విలువలు అనే అంశంపై సదస్సు నిర్వహిస్తామని తెలిపారు.
103
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd