THURSDAY,    December 13, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Karimnagar News
2/23/2017 1:45:21 AM
ఉత్తమ రచనగా రచ్చబండ
హుజూరాబాద్, నమస్తే తెలంగాణ: పట్టణానికి చెందిన రావుల పుల్లాచారి రాసిన రచ్చబండ నాటిక రెండో ఉత్తమ రచనగా ఎంపికైంది. డిసెంబర్ 25న కర్నూల్‌లో జరిగిన నంది నాటకోత్సవాల్లో ప్రదర్శించిన 200పైగా నాటికల్లో రచ్చబండ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మేరకు న్యాయనిర్ణేతలు నంది అవార్డుతోపాటు సన్మానం, నగదు పారితోషాకాన్ని ప్రకటించారు. ఈ నాటిక రెండు తెలుగు రాష్ర్టాల్లో 20కి పైగా ప్రదర్శనలతో ప్రేక్షకుల మన్ననలు పొందింది.
360
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd