MONDAY,    December 17, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Hyderabad News
7/24/2015 4:30:15 AM

సత్యపదానంద మృతికి సంతాపం

fiogf49gjkf0d
నమస్తే తెలంగాణ, సిటీబ్యూరో: గురువారం ఉదయం మృతి చెందిన సాయిధామం(కీసర) వ్యవస్థాపకుడు సత్యపదానంద మృతి ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటని దర్శనం పత్రిక సంపాదకులు ఎంవీఆర్ శర్మ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యనిర్వాహక కార్యదర్శి భాగయ్య, ఎంవీఆర్ శాస్త్రి ఒక ప్రకటనలో తెలిపారు. సాయిధామం ద్వారా విద్యాలయం, వృద్ధాశ్రమం, వృత్తి శిక్షణాకేంద్రం నిర్వహిస్తూ ధార్మిక సేవకు పాటుపడిన ఆయన మార్గదర్శకులని కొనియాడారు.
298
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd