MONDAY,    December 17, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Hyderabad News
3/19/2016 1:25:15 AM

యోధుడి జీవితమే విప్లవాల ఆత్మకథ

-ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
-మోగులూరి ఆత్మకథ పుస్తకావిష్కరణ
ఖైరతాబాద్, మార్చి 18 : తామెంచుకున్న మార్గంలో లక్ష్యం కోసం జీవితాంతం ప్రజల పక్షాన నిలబడిన ఓ పోరాట యోధుడి జీవితం బతుకంతా ప్రతిఘటనే-ఇదీ మోగులూరి సోమాచారి ఆత్మకథ పుస్తకంలో మనకు సాక్షాత్కరిస్తుందని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆ పుస్తకాన్ని అల్లం నారాయణతో పాటు తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, విద్యావేత్త చుక్కా రామయ్య, హైదరాబాద్ బుక్‌ఫెయిర్ అధ్యక్షుడు, రచయిత జూలూరు గౌరీ శంకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ ప్రజల కోసం ప్రతిఘటనా మార్గం ఎంచుకున్న వీరుల దారిలో సోమాచారి సుధీర్ఘకాలం ప్రయాణం చేసిన వ్యక్తి అని కొనియాడారు. కమ్యూనిస్టు యోధుడు చండ్రపుల్లా రెడ్డి నేతృత్వంలో సుదీర్ఘకాలం జరిగిన ప్రజా పోరాటాల్ని మిలితం చేస్తూ సోమాచారి ఆయన ఆత్మకథను రాశారన్నారు.
438
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd