గీతాంజలి


Fri,October 13, 2017 01:35 AM

శ్లో. ఇదం శరీరం పరిణామపేశలం, పతత్యవశ్యం శ్లథసంధిజర్ఝరమ్,కిమౌషధౌః క్లిశ్యసి మూఢ! దుర్మతే, నిరామయం కృష్ణ రసాయనం పిబ.
tumblr
ఈ శరీరం పరిణామ పేశలమైనది. సంధి బంధములు సడలి తప్పక ఏదో ఒకనాడు నశించునవియే. ఓ మూఢ మానవుడా! ఆ యీ ఔషధములని ఏలా వెంపర్లాడెదవు? రోగములను తొలగించు కృష్ణ అనే నామ రసాయనమును తాగి జన్మవ్యాధి జరారహితుడవు గమ్ము.
- ముకుంద మాల

396
Tags

More News

VIRAL NEWS

Featured Articles