గీతాంజలి - యం యం వాపి స్మరన్ భావం


Sun,September 3, 2017 01:29 AM

gitanjali
శ్లో. యం యం వాపి స్మరన్ భావం, త్యజత్యంతే కళేబరం,
తం తమేవైతి కౌంతేయ, సదా తద్భావభావితః
మరణ సమయంలో శరీరాన్ని వదిలేటప్పుడు ఏయే భావాన్ని స్మరిస్తారో ఆయా భావాల సంస్కార బలంతో ఆయా రూపాలనే మరుజన్మలో జీవులు పొందుతున్నారు. ఓ కౌంతేయా! ఇదే జన్మ రహస్యము.
(గీత 8-6)

699
Tags

More News

VIRAL NEWS

Featured Articles