స్వయంకృతం


Fri,January 3, 2014 01:19 AM

శాసనసభ శీతాకాల సమావేశాల మలిదశ శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో సీమాంధ్ర నాయకులు ఏ విధంగా వ్యవహరిస్తారు? మంత్రి శ్రీధర్‌బాబు నుంచి సభా వ్యవహారాల మంత్రిత్వ శాఖను తప్పించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వ్యూహం ఏమై ఉంటుంది? ఈ సందేహాల సంగతి ఎట్లా ఉన్నా ఒక్క విషయం మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. అది- ఈ సీమాంధ్ర నాయకులు సభలో అభివూపాయాలు వ్యక్తీకరించడం మినహా మరే కుటిల వ్యూహం అనుసరించినా ఫలితం ఏమీ ఉండదు. రాజ్యాంగ బాధ్యత ప్రకారమైతే- సభలో మొదట రాష్ట్రపతి పంపిన బిల్లుపై అభివూపాయ వ్యక్తీకరణ చేపట్ట వలసి ఉంటుంది. ఇప్పటి వరకు సభ ఈ బిల్లును చేపట్టిందా లేదా అనే అనవసర చర్చతో నిమిత్తం లేకుండాఅభివూపాయ వ్యక్తీకరణ చేపట్టడమే సబబైన చర్య. దీనికి అడ్డంకులను కొందరు గొడవలు చేసి కల్పించవచ్చు. కొందరు ఇతర తీర్మానాలను ముందు పెట్టడం ద్వారా అడ్డుకోవాలని చూడవచ్చు. అడ్డుపడే విధానం ఏదైనా ఆకతాయితనమే అవుతుంది. రాష్ట్రపతి పంపిన బిల్లుపై గడువులోగా అందరి అభివూపాయాలు స్వీకరించి పంపడమనేదే హేతుబద్ధమైన చర్య. ఇతరత్రా ఏమి చేసినా నిరర్థకమే.

రాష్ట్రపతి ఇచ్చిన గడువులో ఇంకా కొన్ని రోజులు మిగిలే ఉన్నాయి. ఈ కొద్ది కాలాన్నయినా సీమాంధ్ర ప్రాంత అవసరాలు చెప్పడానికి ఉపయోగించుకోవాలె. దీని వల్ల రేపటి ఎన్నికలలో సీమాంధ్ర ప్రజల మధ్యకు వెళ్ళడానికి మొహం చెల్లుబాటు అవుతుంది.లేకపోతే ఏ పార్టీలో ఉన్నా ఫలితం ఉండదు.

సీమాంధ్ర నాయకులు కొందరు విభజనకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేయాలని ఇంకా వాదించడం హాస్యాస్పదంగా ఉన్నది. విభజనను వ్యతిరేకించే దశ ఎప్పుడో దాటి పోయింది. విభజన తీరు తెన్నులపై అభివూపాయాలు వ్యక్తపరిచే దశ ఇది. ఈ దశలో అసెంబ్లీలో ఒకటి కాదు పది తీర్మానాలు చేసినా ఫలితం ఉండదు. ఎందుకంటే- అసెంబ్లీ తీర్మానం ఏకక్షిగీవంగా ఉండదు కనుక. ఈ తీర్మానాన్ని తప్పనిసరిగా తెలంగాణ ప్రాంత శాసన సభ్యులు వ్యతిరేకిస్తారు. తెలంగాణ ప్రాంతం విడిపోవాలా వద్దా అనే విషయమై ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు ఏమి అంటున్నారనేదే పరిగణనలోకి తీసుకుంటారు తప్ప ఇతర ప్రాంతానిది కాదు. ప్రపంచంలో ఎక్కడైనా విభజన సందర్భంలో విడిపోదామంటున్న ప్రాంత అభివూపాయమే సేకరిస్తారు. కెనడా నుంచి క్యూబెక్ కావచ్చు, యు.కె. నుంచి స్కాట్‌లాండ్ కావచ్చు. దేశాలైనా, రాష్ట్రాలైనా ఇదే ప్రజాస్వామిక సూత్రం వర్తిస్తుంది. విడిపోదామనుకున్న ప్రాంతానికి ఆ వెసులుబాటు కల్పించేందుకే రాజ్యాంగ వేత్తలు మూడవ ఆర్టికల్ ప్రకారం కేంద్రానికి అధికారం అప్పగించారు.

అంతే తప్ప రాష్ట్ర అసెంబ్లీకి కాదు. అందువల్ల విడిపోవడానికి సంబంధించి తెలంగాణ ప్రజా ప్రతినిధుల అభివూపాయమే కీలకం. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు మెజారిటీలో ఉన్నారు కనుక అసెంబ్లీ తీర్మానం చేస్తే విభజన ఆగిపోతుందనడం పచ్చి అబద్ధాలు చెప్పడమే. ఆ తీర్మానానికి రాజ్యాంగ ప్రాధాన్యం ఉండదు, నైతిక సమర్థన కూడాలభించదు. సభా వ్యవహారాల మంత్రిగా ఎవరున్నా సభను సజావుగా సాగించి బిల్లు ముసాయిదాపై అభివూపాయ వ్యక్తీకరణకు సహకరించడం అధికార పక్షంతో సహా అన్ని పార్టీల బాధ్యత. ముఖ్యమంవూతికి ఈ విషయంలో మరింత బాధ్యత ఉంటుంది. మంత్రి శ్రీధర్‌బాబు నుంచి సభా వ్యవహారాల శాఖను తప్పించి మూటగట్టుకునేదేమీ లేదు.


గత నెలలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీమాంధ్ర నాయకుల వ్యవహార సరళిని ఆ ప్రాంత ప్రజలే ఆమోదించడం లేదు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు ఆలోచనా రహితంగా, సీమాంధ్ర ప్రజలకు వెగటు పుట్టేంత అధ్వాన్నంగా ప్రవర్తించడానికి కారణం ఉన్నది. వీరు తెలిసో, తెలియకో ఇబ్బందికర పరిస్థితుల్లో ఇరుక్కుపోయారు. ఎన్నికలు సమీపానికి వచ్చినందున ఈ ఇబ్బందికర పరిస్థితి వారిని మరిం త కలవర పరుస్తున్నది. దీంతో వారి ప్రవర్తన మరింత గందరగోళంగా మారింది. ఏ నాయకుడికైనా ఎంతో నిజాయితీ ఉంటే తప్ప ఈ పరిస్థితుల నుంచి బయట పడి తేటగా వ్యవహరించడం సాధ్యం కాదు. సీమాంధ్ర నాయకులు తమ ప్రాంతం పట్ల, ప్రజల పట్ల నిజాయితీగా వ్యవహరించకపోవడమే వారు చేసిన పెద్ద పొరపాటు. మొదటే తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నారు. చివరకు ఆ మార్గం వారిని ఈ ఇబ్బందికర పరిస్థితుల్లోకి తెచ్చి పెట్టింది. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ప్రజాస్వామికమైనది, ఉద్యమం చల్లారే సూచనలు లేవు కనుక సీమాంధ్ర నాయకులు మొదటే చర్చలకు దిగి అంగీకారానికి వస్తే సరిపోయేది. కేంద్రం విభజన నిర్ణయం తీసుకున్న తరువాతనైనా తమ ప్రజల ముందుకు వెళ్ళి వాస్తవాలు వివరిస్తే సరిపోయేది.

కానీ విభజన జరగనే జరగదని, తాము అడ్డుకుంటున్నామని లేనిపోని కథలు చెప్పుకొచ్చారు. దీని వల్ల ప్రజల ముందు దోషుల్లా నిలబడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు విభజనను ఇష్టపడని వారు ఎవరైనా ఉంటే వారికి ఈ నాయకులు పరాజితులుగా కనిపిస్తారు. విభజన వల్ల నష్టమేమీ లేదని, తమ ప్రాంతం అభివృద్ధి చెందాలని భావిస్తున్న సీమాంధ్ర జనం ముందు- ఈ ఘనత తమదని చెప్పుకునే పరిస్థితి వీరికి లేదు. ఈ నాయకులు తప్పును చక్కదిద్దు కోవడానికి ఇప్పటికీ సమయం ఉంది. రాష్ట్రపతి ఇచ్చిన గడువులో ఇంకా కొన్ని రోజులు మిగిలే ఉన్నాయి. ఈ కొద్ది కాలాన్నయినా సీమాంధ్ర ప్రాంత అవసరాలు చెప్పడానికి ఉపయోగించుకోవాలె. దీని వల్ల రేపటి ఎన్నికలలో సీమాంధ్ర ప్రజల మధ్యకు వెళ్ళడానికి మొహం చెల్లుబాటు అవుతుంది. లేకపోతే ఏ పార్టీలో ఉన్నా ఫలితం ఉండదు.

400

Allam Narayana

Published: Sun,April 6, 2014 12:21 AM

తూటాను మోస్తున్నవాడి ప్రశ్న

శివరాత్రి దినమువోలె/ ఒక్క పొద్దిడిసే యాళ/శివుడు చిన్నాబోయిండో నా కూనల్లారా... తెలగాణ పల్లేలన్ని/ ఎములాడకెళ్లంగ.... అని సాగే పాట గ

Published: Sat,March 8, 2014 01:02 AM

అన్యాయం చక్కదిద్దరా!

ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఇక మిగిలింది కేంద్ర పాలకులు. కేంద్రంలో ఇప్పటి వరకు అధికారం నెరిపిన పార్టీలలో కాంగ్రెస్‌ది ప్రధాన బ

Published: Tue,March 4, 2014 04:10 AM

తెలంగాణ వ్యతిరేకత!

కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రభువులను ప్రీతిపాత్రం చేసుకునే క్రమంలో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడానికి ఏమాత్రం వెనుకాడద

Published: Sat,March 1, 2014 12:30 AM

అచ్చమైన గణతంత్రం

దేశంలోనే ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి, ఒక జాతి ఆకాంక్ష తీర్చడానికి ప్రయాసతో కూడిన అప్రజాస్వామిక విధానం అవలంబించడం తగదు. కేంద్రం

Published: Fri,February 28, 2014 12:31 AM

ఊరట ఏదీ!

ఇంతకాలం తెలంగాణనే బాధిత పక్షం. ఇకముందు కూడా తెలంగాణ బాధిత పక్షంగానే ఉండబోతున్నది. కానీ తెలంగాణ రోదన ఎవరూ వినడం లేదు. తెలంగాణ వార

Published: Wed,February 26, 2014 03:03 AM

నీచ రాజకీయం!

ధన ప్రభావంతో ప్రజల ఆకాంక్షను దెబ్బతీయవచ్చునని అనుకునే వారికి పరకాల ఎన్నిక ుణపాఠం నేర్పింది. ప్రజలకు హామీలు ఇచ్చి మాట మారిస్తే ఎట

Published: Tue,February 25, 2014 12:57 AM

నిరంతర పోరాటం

తెలంగాణ రాష్ట్రంలో మన హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలె? అందుకు అనుసరించే వ్యూహం ఎటువంటిది అనే సందేహాలు రావచ్చు. ఎప్పుడు కాని ఏ సమస్యల

Published: Sat,February 22, 2014 01:24 AM

దొంగ దెబ్బ

29వ రాష్ట్రంగా మనకు దేశంలోని అన్ని రాష్ర్టాలు అనుభవిస్తున్న అన్ని హక్కులున్నాయి. వాటికి ఫెడరల్ నిర్మాణంలో హామీలున్నాయి. రాజ్యాంగబద

Published: Fri,February 21, 2014 01:10 AM

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగ

Published: Fri,February 21, 2014 01:09 AM

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగ

Published: Sat,February 15, 2014 01:08 AM

పతనం...

లగడపాటి రాజగోపాల్ నిజస్వరూపాన్నే కాదు, సీమాంధ్ర మీడియా మాయాజాలాన్ని కూడా తెలంగాణ ఉద్యమం బయట పెట్టగలిగింది. సీమాంధ్ర మీడియా వ్యతిర

Published: Fri,February 14, 2014 12:44 AM

బరితెగింపు

తాను అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటు చేయడంలో విఫలమైన బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షంగానైనా సహకరిస్తే బాగుండేది. వచ్చే వారం ఈ లోక్‌స

Published: Tue,February 11, 2014 12:13 AM

చివరి క్షణంలో రభస

అసెంబ్లీ అభిప్రాయం పొందిన తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి సమ్మతి తెలుపడంతో ఇగ పార్లమెంటులో ప్రవేశ పెట్టడమే మిగిలింది. ఈ బిల్లును మంగళవ

Published: Sat,February 8, 2014 02:29 AM

ఇంకేమి వదులుకోవాలి?

తెలంగాణ ఉద్యమం వచ్చిందే మన నీళ్ళ కోసం, కొలువుల కోసం, నిధుల కోసం. మన జాగల మన రాజ్యం కోసం. అదీ లేకపోతె ఇగ తెలంగాణ ఇచ్చుడెట్లయితది. ఇ

Published: Fri,February 7, 2014 01:08 AM

ఏది సమాఖ్య స్ఫూర్తి?

తమ వాదనలో పస లేనప్పుడు డొంక తిరుగుడు మాటల్లో దొర్లాడడం సీమాంధ్ర పెత్తందారులకు అలవాటే. ఏదైనా రాష్ట్రంలోని చిన్న ప్రాంతం విడిగా బతకా

Published: Fri,January 31, 2014 12:31 AM

పీడ వదిలినట్టే!

రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశామని చంకలు గుద్దుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఎన్ని ఏడుపుగొట్టు తీర్మానాలు చేసినా తెలం

Published: Thu,January 30, 2014 12:33 AM

బిల్లుకు విముక్తి ...

తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఉద్యమం జమిలిగా ఒక కార్యాచరణతో, ఓరిమితో, ఉపాయంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి, బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగ

Published: Wed,January 29, 2014 02:24 AM

రాజ్యాంగస్ఫూర్తి నిలబడాలి

బీఏసీలో వచ్చిన అభిప్రాయాలు, అట్లాగే రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు అనే ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకుని స్పీకర్ విశేషాధికారాలతో సీఎ

Published: Tue,January 28, 2014 02:24 AM

ఐక్యత అపూర్వం

తెలంగాణ సమాజం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక, సుదీర్ఘ పోరాటాన్ని నిర్వహించ డం ద్వారా కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్టయింది. సమాజశక్

Published: Mon,January 27, 2014 12:43 AM

హైదరాబాద్..చష్మేబద్దూర్!

హైదరాబాద్! నువ్వు అపురూప అమాయక సౌందర్యానివి వెలుగు నీడల భోలా ప్రపంచానివి నీ చుట్టూ ఇప్పుడు సమైక్య రోగుల బర్బర నత్యం హైదరాబాద్

Published: Sat,January 25, 2014 12:56 AM

ఎన్నాళ్లీ వంచన?

అటు మీడియా, ఇటు సీమాంధ్ర పెత్తందారీ నాయకత్వం సీమాంధ్ర ప్రజలకు ఈ విధంగా వాస్తవాలు చెప్పకుండా దాచి ద్రోహం చేస్తున్నారు. మరోవైపు తెల

Published: Fri,January 24, 2014 12:09 AM

అతి పాత వాదనలు!

వ్యక్తిగతంగా ముఖ్యమంత్రికి విభజన అంగీకారం కాకపోవచ్చు. సమైక్యంగా ఉంటేనే రెండు ప్రాంతాలూ బాగుంటాయని నిశ్చితమైన అభిప్రాయమూ ఉండవచ్చు.

Published: Wed,January 22, 2014 12:36 AM

అణచివేతలు..అనుమతులు

ఒకవేపు బిల్లుపై చర్చ జరుగుతుండగా, మరి కొద్ది రోజుల్లోనే తెలంగాణ తేలుతుండగా రెచ్చగొడ్తూ ఏపీఎన్జీవోలు మాట్లాడుతుండగా చలో హైదరాబాద్

Published: Sat,January 11, 2014 02:36 AM

గుండె చప్పుడు

విభజన తరువాత సీమాంవూధను ఎన్నో విధాల తోడ్పడతామని కేంద్రం హామీ ఇస్తున్నది. సీమాంధ్ర ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ కాళ్ళమీద తాము నిల

Published: Wed,January 8, 2014 12:47 AM

క్రయోజెనిక్ రహస్యం!

భావి ప్రయోగాలకు ద్రవ ఇంధన ఇంజన్‌లు కీలకమైనవని గుర్తించి 1970 దశకంలోనే వీటిని ప్రవేశ పెట్టిన ఘనత నంబి నారాయణన్‌ది. చంద్రయాన్‌తో సహా

Published: Thu,January 2, 2014 01:17 AM

కుట్రపూరితం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా ఎంతో దూరంలో లేదు. ఆ తరువాత ఎన్నికలు ఉంటాయి గనుక- సీమాంవూధలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏర్పడేవి ఆప

Published: Wed,January 1, 2014 01:03 AM

కొత్త కాలం

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ రంగం ఏ రూపు సంతరించుకుంటుందో, ఉద్యమ శక్తుల పాత్ర ఎట్లా ఉంటుందో తెలువదు. సొంత రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఆం

Published: Sat,December 28, 2013 12:44 AM

అంతటా ఇవే నాటకాలు

సీమాంధ్ర నాయకులిప్పుడు ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల అసెంబ్లీ చర్చలు అధ్యయనం చేసే పనిలో ఉన్నారట! అక్కడి తీర్మానాని

Published: Sun,October 6, 2013 01:58 AM

తెలంగాణకు శాంతి కావాలి

‘మరియు దేవుడు అన్నాడు.. అక్కడ వెలుతురు ప్రసరించాలని... ఇప్పుడక్కడ వెలుగుపరుచుకుని యున్నది’-జెనెసిస్ I 3 -దిహోలీ బైబిల్ మీ

Published: Sun,August 11, 2013 12:20 AM

ఆహ! ఏమి ఈ ఆంధ్రనేతలు..

కిరణ్‌కుమార్‌డ్డిలో ఇంత అద్భుతమైన అపరిచితుడు ఉన్నాడని మొన్నటిదాకా కనిపెట్టలేకపోయాము. ఆయన భాష వల్ల విశేష ప్రతిభాపాటవాలున్నాయని తెలు

Published: Sun,May 12, 2013 12:08 AM

పరిమితము.. విస్తృతమూ...

నాకు రాజకీయ జన్మనిచ్చిన టీడీపీ కన్నా నాకు జన్మనిచ్చిన తెలంగాణ విముక్తే ముఖ్యం’ అన్న కడియం శ్రీహరి మాట అత్యంత శక్తివంతమైనది. ప్రధ

Published: Sun,May 27, 2012 12:11 AM

మానుకోట రాయికి వందనం

దిడ్డి వెంక కుడికాలు తొడకు బుల్లెట్ గాయం ఉంది. అది మానిన గాయం. కానీ సలుపుతూ ఉంటుంది. అవమానంలాగా. స్వాభిమానం మీద ఆధిపత్యం ఆక్రమణ ప్

Published: Wed,March 14, 2012 12:40 AM

సాహు జ్ఞాపకం

పటార్ నేల మీద నిలబడి ఆత్రం సక్కుబాయి నెత్తటిలో తడిసిన పగిలిన కుండపెంకుల్లో కన్నీళ్ళొడిపిన వాడు సాహు. శనిగరం వెంక రోతగానూ, గీపెడ్

Published: Sun,March 4, 2012 12:15 AM

విధ్వంసమూ.. వర్తమానమూ...

తెలంగాణము చల్లారని నీటి అగ్గి దేవతలను దయ్యాలను చేస్తుంది బుగ్గి పో పొండోయ్ పాలకులారా.. 17-02-1972 న తెలంగాణ ప్రజాసమితి కరపవూతంలో

Published: Sun,February 26, 2012 12:09 AM

అసెంబ్లీ..జ్ఞానము.పజాస్వామ్యము

అసెంబ్లీ కార్యకలాపాలు చూడడం ఆరోగ్యానికి హానికరం అని చాలామంది అంటుంటారు కానీ.. అప్పుడప్పుడు జ్ఞానం కూడా ఆయాచితంగా లభిస్తుందని చాలామ

Published: Sat,January 7, 2012 11:49 PM

పాలకుర్తి పలవరింత

సంస్కృతి అంటే సరిపడని వారు భూప్రపంచం మీద చాలా మంది ఉంటారు. చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, సమాజం అనే మాట లు వాటి కి సంబంధించిన ‘ఇజా’లు

Published: Sat,December 31, 2011 11:33 PM

పసిడి రెక్కలు విసిరి కాలం...

బతుకంటే ‘విత్ ఆల్ ద హెల్’ ఒక నిప్పు కణిక కదా.. బతుకంటే ఒక విశ్వా సం కదా. బతుకంటే బతకడం కదా.. బతుకంటే అగాథమౌ జల నిధి నుంచి ఆణిముత్

Published: Sun,December 4, 2011 12:33 AM

కోటి బంధం

పెద్దపల్లి జెండా గద్దె.. అటునుంచి కోటి ఇంటివేపు... ఊరేగింపు నడుస్తు న్నది. ఐటిఐ హాస్టల్ రూములు. కోటి ముప్ఫై నాలుగేండ్ల క్రిందట ఆ గ

Published: Sun,November 20, 2011 12:37 AM

తెలంగాణ పోరు సాగుతుంది...

ఉద్యమం చల్లబడింది. ఇక తెలంగాణ రాదేమొ. అంతపెద్ద ఉద్యమం చేస్తేనే ఇవ్వలేదు. మళ్లా అంత పెద్ద ఎత్తున ఉద్యమం వస్తదా? ఇక దేనికి తెలంగాణ ఇ

Published: Sun,October 23, 2011 12:51 AM

నమస్తే తెలంగాణ జోలికి రాకండి

పోలవరం ప్రాజెక్టును నేను వ్యతిరేకిస్తాను. ఒక్క పోలవరంనే కాదు.. జీవన విధ్వంసం చేసే భారీ ప్రాజెక్టులన్నింటినీ వ్యతిరేకిస్తాను. ఊళ్లక

Published: Sat,September 24, 2011 10:32 PM

ద్రోహులకు చావు డప్పు

‘ఏమయితది సార్! ఒకప్పుడు జీతం కోసం చేసినం సమ్మె. మస్టర్ల కోతమీద చేసినం. డిపెండెంట్ల మీద చేసినం. వేజ్ బోర్డుల కోసం చేసినం. ఒక యూని

Published: Sun,September 11, 2011 12:02 AM

తెలంగాణ బడబానలం

సల్లవడ్డదా! తెలంగాణ. కొంచెం స్తబ్దుగున్నదా? సాగిపోతున్నదా? నిజమే నా? ఇది. ఒక దిక్కు సకలజనులు సమ్మెకు తయారౌతున్న సందర్భం. సకల జనుల

Published: Mon,July 25, 2011 12:10 PM

కులము-ప్రాంతము-కన్నీరు

ఉత్త భౌగోళిక తెలంగాణ ద్వారా నూతన ప్రజాస్వామిక విప్లవం రాదు. కానీ తెలంగాణ స్వయంపాలన,ఆత్మగౌరవ పోరాటం దానికదిగా ఒక ప్రజాస్వామిక పోరాట