నడిగర్ సంఘం భవనంలో..


Sat,May 11, 2019 11:37 PM

Vishal wedding is a part of the wedding

హీరో విశాల్ త్వరలో హైదరాబాదీ అమ్మాయి నటి అనీషారెడ్డిని వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే హైదరాబాద్‌లో వీరి నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబాల బంధువులతో పాటు హీరో విశాల్‌కు అత్యంత సన్నిహితులైన తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా విశాల్ వివాహం నడిగర్ సంఘం నూతన భవనంలో జరగనున్నట్లు తెలిసింది. ఇందుకు ఇరు కుటుంబాల వారు ముహూర్తాన్ని కూడా ఖరారు చేసినట్లు సమాచారం. అక్టోబర్ 9న వివాహాన్ని జరపనున్నట్లు తెలిసింది.

1741

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles