మామ అల్లుళ్ల సందడి

Thu,November 7, 2019 12:23 AM

వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న చిత్రం వెంకీ మామ. కె.ఎస్.రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై డి.సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ కథానాయికలు. గురువారం సినిమాలోని తొలి పాటను విడుదల చేశారు. చిత్రబృందం మాట్లాడుతూ వెంకటేష్, నాగచైతన్య కలయికలో తెరకెక్కుతున్న తొలి చిత్రమిది. వారి పాత్రలు నవ్యపంథాలో సాగుతాయి. మామఅల్లుళ్ల సందడి తెరపై ఆకట్టుకుంటుంది. మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభమయ్యాయి అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం:ఎస్.ఎస్. తమన్, సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ.్ల

638

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles