వనవాసం గీతాలు


Mon,July 15, 2019 12:28 AM

vanavasam movie press meet

నవీన్‌రాజ్, శశికాంత్, శ్రావ్య, శృతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం వనవాసం. భరత్, నరేంద్ర దర్శకులు. సంజయ్‌కుమార్ నిర్మాత. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ శనివారం జరిగింది. దర్శకుడు మాట్లాడుతూ వినూత్నమైన కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా సాగుతుంది అన్నారు. ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటున్నది. వైవిధ్యమైన కథ, కథనాలతో సాగే చిత్రమిది. అల్లరి నరేష్ ఈ సినిమాను ప్రోత్సహించడం ఆనందంగా ఉంది. సంగీత దర్శకుడు మోహన్ చక్కటి బాణీలందించారు అని నిర్మాత తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లరి నరేష్, రాజ్ కందుకూరి తదితరులు పాల్గొన్నారు.

282

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles