నటి సురేఖవాణి భర్త కన్నుమూత


Mon,May 6, 2019 11:03 PM

surekhavani husband sureshteja passes away

సినీ నటి సురేఖ వాణి భర్త సురేష్ తేజ సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాసవిడిచారు. సురేష్‌తేజ, సురేఖావాణి దంపతులకు కుమార్తె సుప్రిత ఉన్నారు. సురేఖను ప్రేమించి పెళ్లాడారు సురేష్. మా టాకీస్, హార్ట్ బీట్, మొగుడ్స్ పెళ్లామ్స్ టీవీ షోలకు సురేష్‌తేజ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమాలకు సురేఖ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సురేష్ మృతి పట్ల టీవీ, సినీ వర్గాలు దిగ్భ్రాంతిని వ్యక్తంచేశాయి.

5320

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles