సరికొత్త కథ


Sun,August 25, 2019 12:42 AM

Sri Thirumala Tirupathi Venkateshwara Films Production No. 10 Launch

లక్ష్, హిప్పీ ఫేమ్ దిగాంగన సూర్యవన్షీ జంటగా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై పద్మావతి చదలవాడ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నం.10 శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రమేష్ కడుముల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి చదలవాడ శ్రీనివాసరావు క్లాప్ నిచ్చారు. ఓ వినూత్నమైన కథతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని, త్వరలో చిత్రీకరణ ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు. రవివర్మ, నోయల్ సేన్, చిత్రం శ్రీను, కృష్ణేశ్వరరావు, రామకృష్ణ, శరత్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌చంద్ర, ఛాయాగ్రహణం: రామకృష్ణ, ఎడిటింగ్: ఉపేంద్ర, ఆర్ట్: బ్రహ్మకడలి.

183

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles