తోటబావి ఫస్ట్‌లుక్


Tue,August 6, 2019 12:52 AM

Sekhar Master Launches Thota Bavi Movie First Look

వ్యాఖ్యాతగా అందరికి సుపరిచితుడైన రవి హీరోగా, గౌతమి హీరోయిన్‌గా గద్వాల్ కింగ్స్ సమర్పణలో జోగులాంబ క్రియేషన్స్ పతాకంపై అలూర్ ప్రకాష్‌గౌడ్ నిర్మిస్తున్న చిత్రం తోటబావి.అంజి దేవండ్ల దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను నృత్య దర్శకుడు శేఖర్ మాస్టర్ ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో కొత్త కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్రం ఇది. సెప్టెంబరులో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు. శివశంకర్, ఛత్రపతి శేఖర్, నర్సింహారెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: చిడతల నవీన్, ఎడిటర్: గిరి.

311

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles