రవితేజ కొత్త చిత్రం


Thu,December 14, 2017 11:47 PM

Ravi Teja Kalyan Krishna film from Dec end

ravi-teja
రవితేజ తన తదుపరి చిత్రానికి ఓకే చెప్పారు. కల్యాణ్‌కృష్ణ (సోగ్గాడే చిన్నినాయనా ఫేమ్) దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు. ఈ సంస్థకిది తొలిచిత్రం. ఈ నెలాఖరున రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నారు.

1818

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles